Music Video

Nenu Rowdy Ne - Nenu Rowdy Ne | Song | Nayanthara,Vijay Sethupathi | Suchith Suresan | Anirudh
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Suchith Suresan
Suchith Suresan
Vocals
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer

Lyrics

Good boy కాదు, bad boy కాదు రెండింటి combo కుర్రవాడు మనోడి వేటు లలల light-u కూసింత fight-u చెయ్యలేడు భాషా లాగ mass-u కానే కాదు నేను Villain లాగ face లేనే లేదు నాకు కత్తెలడ్డు పెట్టుకోని రౌడీరో రక్తమంటూ చూడలేని రౌడీరో స్వచ్ఛమైన మనసు ఉన్న రౌడీరో అచ్చమైన ప్రేమ పంచే రౌడీరో కత్తెలడ్డు పెట్టుకోని రౌడీరో రక్తమంటూ చూడలేని రౌడీరో స్వచ్ఛమైన మనసు ఉన్న రౌడీరో అచ్చమైన ప్రేమ పంచే రౌడీరో నేను రౌడీనే నే నే నేను రౌడీనే నే నే నేను రౌడీనే నే నే నేను రౌడీనే నే నే నే వేటంటే మామిడి పిందెను రాళ్ళతో కొట్టడమే - అనే వాడు కోతంటే కాయను వందల ముక్కలు చెయ్యడమే - అయిన వాడు చిన్న గొడవలొస్తే సర్దుకెళ్ళువాడు పెద్ద గొడవలొస్తే సంధి కలుపుతాడు ఒక్క నిజము వల్ల ఉక్కపడుతూ ఉంటే నీకు తప్పు చెప్పి నవ్వు పెంచువాడు భాషా లాగ mass-u కానే కాదు నేను Villain లాగ face లేనే లేదు నాకు Chorus start దమ్ము కొట్టి మొహం మీద ఊదలేడు మందు కొట్టి మందింక తిట్టలేడు ఆడవాళ్ళనసలు ఏడిపించలేడు కానీ ఖచ్చితంగా వీడు పెద్ద రౌడీరో కత్తెలడ్డు పెట్టుకోని రౌడీరో రక్తమంటూ చూడలేని రౌడీరో స్వచ్ఛమైన మనసు ఉన్న రౌడీరో అచ్చమైన ప్రేమ పంచే రౌడీరో నేను రౌడీనే నే నే నేను రౌడీనే నే నే నేను రౌడీనే నే నే నేను రౌడీనే నే నే
Writer(s): Anirudh Ravichander, Chandra Bose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out