Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
K.S. Chithra
K.S. Chithra
Performer
COMPOSITION & LYRICS
Vidyasagar
Vidyasagar
Composer
Bhuvanachandra
Bhuvanachandra
Lyrics

Lyrics

చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్నీ రంగరించనా ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్నీ రంగరించనా సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్నా చెంగావి చీర సిగ్గే దోచేయ్నా అడిగిందే చాలు గురుడా పెనవేయ్నా కౌగిట్లో చేరి కళలే కలబోయనా సుడిరేగుతుందే సుఖమైన జ్వాల మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో అబ్బాయి నాట్యమాడేస్తుంటే అరెరెరె గిచ్చనా గొల్లభామ ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమ చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్నీ రంగరించనా సంపంగి మొగ్గ శృతిలో సవరించు అందాల బొమ్మ ఇదిగో అలరించు శృంగార వీణ సఖియా పలికించు వయ్యారమంతా ఒడిలో ఒలికించు మరుమల్లె వేళ మదనాల గోల పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో అమ్మాయి నన్ను దాచేస్తోంటే హత్తుకో అందగాడా మజాలే అందుకో చందురోడా చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్నీ రంగరించనా ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా
Writer(s): Vidyasagar, Bhuvanachandra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out