Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Dhruv Vikram
Dhruv Vikram
Performer
Shruti Haasan
Shruti Haasan
Performer
Chinmayi Sripada
Chinmayi Sripada
Performer
Nani
Nani
Actor
Mrunal Thakur
Mrunal Thakur
Actor
Jaya Ram
Jaya Ram
Actor
Priyadarsh
Priyadarsh
Actor
COMPOSITION & LYRICS
Hesham Abdul Wahab
Hesham Abdul Wahab
Composer
Vivek
Vivek
Lyrics

Lyrics

పైకి తీయి లోన హాయిని
బైటవేయి లోపలోడిని
దాచుకోకు ఇంక దేనిని
గోలే నీ పని
తొంగి చూడు కింద నింగిని
గాలికేయి కొత్త రంగుని
నిన్న నింక నేడు మింగని
దాంతో ఏం పని
ఒక shot-uలో ఉత్సాహమే
ఒక shot-uలో ఉల్లాసమే
ఒక shot-uలో ఉక్రోషమే
ప్రతి shot-u లోపలే
ఓడియమ్మ heat-u
EDMలో beet-u
Radiumలా light-u
Body లో ఇటు అటు
ఓడియమ్మ heat-u
EDMలో beet-u
Radiumలా light-u
Body లో ఇటు అటు
తాగితే మరిచిపోగలను తాగనివ్వదు
మరిచిపోతే తాగగలను మరువనివ్వదు
Feel high feel this high
నాతో చెయ్ కలిపేయ్
అరె దేన్నో చూస్తావే
కాలం चलता है
भे जा उड़ता है
వదిలేసెయ్ వచ్చేసెయ్
యయ్ యయ్ యా
ఒక glass-uలో ఆనందమే
ఒక glass-uలో ఆలోచనే
ఒక glass-uలో ఆవేశమే
ప్రతి glass-u ఖాళీ చెయ్
ఓడియమ్మ heat-u
EDMలో beet-u
Radiumలా light-u
Body లో ఇటు అటు
జోరుగున్నదో జారుతున్నదో జన్మకేమయిందో
ఊహ నిజములా నిజము ఊహలా
తోచి తోసినాయో
జరుగుతున్నదే జరగనున్నదో
జరిగి పోయినాదో
తిరుగుతున్నదో తిప్పుతున్నదో
డే జా వు
నీ పాత్ ఓ పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా vibeలో వైకుంఠమే
ఈ మైకం మోక్షమే
ఓడియమ్మ heat-u
EDMలో beet-u
Radiumలా light-u
Body లో ఇటు అటు
ఓడియమ్మ heat-u
EDM లో beat-u
Radiumలా light-u
Body లో ఇటు అటు
Written by: Anantha Sriram, Hesham Abdul Wahab
instagramSharePathic_arrow_out

Loading...