Credits
PERFORMING ARTISTS
Gayathri
Performer
COMPOSITION & LYRICS
K M Radha Krishnan
Composer
Bapiraju
Lyrics
Shekar Kammula
Lyrics
Lyrics
(నిదనిదమ దమదమగ రిగపరిస)
ఉప్పొంగిపొయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
ఉప్పొంగిపొయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
కొండల్లొ ఉరికింది గోదావరి
తానే కోనల్లొ నిండింది గోదావరి
కొండల్లొ ఉరికింది కోనల్లొ నిండింది
ఆకాశగంగతొ హస్తాలు కలిపింది
ఉప్పొంగిపొయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
వడులలొ సుడులలొ గరువాల నడలలొ పరవళ్ళు తొక్కుతు ప్రవహించి వచ్చింది
అడవి చేట్లన్నిని జడలొన తురిమింది
పూలు దండలుగుచ్చి మెళ్ళోన దాల్చింది
(గరిగాపగరిసానిపానిసరి)
ఉప్పొంగిపొయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి (గరిగాప)
Written by: Bapiraju, K M Radha Krishnan