album cover
Chilake (From "ARM")
396
Telugu
Chilake (From "ARM") was released on September 2, 2024 by Think Music as a part of the album Chilake (From "ARM") - Single
album cover
Release DateSeptember 2, 2024
LabelThink Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM

Credits

PERFORMING ARTISTS
Kapil Kapilan
Kapil Kapilan
Performer
Anila Rajeev
Anila Rajeev
Performer
Dhibu Ninan Thomas
Dhibu Ninan Thomas
Performer
Krishna Kanth
Krishna Kanth
Performer
COMPOSITION & LYRICS
Dhibu Ninan Thomas
Dhibu Ninan Thomas
Composer
Krishna Kanth
Krishna Kanth
Songwriter

Lyrics

పువ్వే పువ్వే తామర పువ్వే
నాకై పూసావే
పువ్వే పువ్వే తామర పువ్వే
నాకై పూసావే
మళ్లీ మళ్లీ చూసేలాగా
మాయే చేశావే
కదలె దాచే కళ్ళె లే
కలిసే గుండెను దోచావే
కవితే రాసి మాటాడే నిలువే
ఉండకే వాడే పువ్వువోలె
వెలిగే నవ్వులన్నీ నీవే
మెరిసే అందమే ఇంకా నా సొంతమే
చిలకే చిట్టి చిలకే
వచ్చి నేరుగా గూటిలో వాలే
కలలే తెచ్చి వెనకే పడవే
మేలికె పెట్టి మేలికె నవ్వులోలికె
చూడకుండా తిరిగే
ఉదయం ముద్దులాడే వెన్నెలే
అందమే అందమే అందమే అందమే
అందమే అందమే అందంగున్నావే
మాయ చేసి మనిషి మల్లె
ఏరి కోరి నడుము గిల్లే
కౌగిలింత నన్ను అల్లె చేరావో
నిన్నే నమ్మి వచ్చినానే
చెలియని చెయ్యె పెట్టి
ముడుముళ్ళు నాకు వేసే కాలం ఎనాడు
అడాడే ఎంత చక్కని
చోధ్యం ఇదేలే
నన్ను నమ్మని ప్రశ్న
నీ వెంటే
నువ్వు నేను ఏకం కాందే
లోకం ముగియదే
అదిరే జీలకర్రని నెత్తిన పెట్టి
ఊరి ముందర తాలిని కట్టి
చెయ్యి చెయ్యి నీతో పెట్టి
తోడై నేనొస్తా
మెరిసే అందమే నీ సొంతమే
తంధానే తంధానే తంధా తందానే
పువ్వే పువ్వే తామర పువ్వే
నాకై పూసావే
మళ్లీ మళ్లీ చూసేలాగా
మాయే చేశావే
కదలె దాచే కళ్ళె లే
కలిసే గుండెను దోచావే
కవితే రాసి మాటాడే నిలువే
ఉండకే వాడే పువ్వువోలె
వెలిగే నవ్వులన్నీ నీవే
మెరిసే అందమే ఇంకా నా సొంతమే
చిలకే చిట్టి చిలకే
వచ్చి నేరుగా గూటిలో వాలే
కలలే తెచ్చి వెనకే పడవే
మేలికె పెట్టి మేలికె నవ్వులోలికె
చూడాకుండా తిరిగే
ఉదయం ముద్దులాడే వెన్నెలే
Written by: Dhibu Ninan Thomas, Krishna Kanth
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...