album cover
Inka Edho
album cover
00:00
00:30
00:40
00:45
02:45
03:05
03:10
04:55
00:00
05:15
Past 7 Days
Inka Edho was discovered most frequently at around 40 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్లతో బంధించకు ఎదే చేరాలి
ఈ రోజే చెలి చెంతకు
తనలోనీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా
ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు
(పద పద రారా పరుగున రారా)
(గురువా గురువా)
(ఇక భయపడకుండా బయటికి తేరా)
(చొరవా చొరవా)
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
మేఘాల ఒళ్లోనే ఎదిగిందని
జాబిల్లి చల్లేనా జడివానని
ముళ్లపై మేమిలా విచ్చుకున్నామని
నీకు పూరేకులే గుచ్చుకోవే మరి
తీరమే ఓరినా తీరులో మారునా
మారదూ ఆ ప్రాణం
(పద పద రారా పరుగున రారా)
(గురువా గురువా)
(ఇక భయపడకుండా బయటికి తేరా)
(చొరవా చొరవా)
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
వెళ్లెళ్లు చెప్పేసెయ్ ఏమవ్వదూ
లోలోన దాగుంటే ప్రేమవ్వదూ
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అవదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా
ఇప్పుడే ఆ అందం
(పద పద రారా పరుగున రారా)
(గురువా గురువా)
(ఇక భయపడకుండా బయటికి తేరా)
(చొరవా చొరవా)
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్లతో బంధించకు ఎదే చేరాలి
ఈ రోజే చెలి చెంతకు
తనలోనీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా
ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు
Written by: Anantha Sriram, G. V. Prakash Kumar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...