Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Raghu Kunche
Raghu Kunche
Performer
COMPOSITION & LYRICS
Raghu Kunche
Raghu Kunche
Composer
Bhaskarabatla
Bhaskarabatla
Songwriter

Lyrics

మహారాణి శ్రీ రవణమ్మ గారికి
దండేసి దండమెట్టి నీ కొడుకు తెలియజేయనుంది ఏమనగా
ఆర్ధిక మాంద్యం వచ్చి ప్రపంచకం అంతా తల్లకిందులైపోతోంది
Real estate ఏమో కుప్ప కూలిపోయింది
Software field ఏమో దెబ్బడి పోయింది
ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకుని
ఈ మంగళం మాని వేయ వలయునో
అవునట్టు మర్సిపోయాను
అమెరికా నుంచి మనోళ్లందరూ తట్ట బుట్ట సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లీ
డబ్బులు కట్టలేక దుబాయ్ airportలో వదిలేసి వచ్చేతున్నారంట carలు
నీ మొగుడు గుమాస్తా
నేనేమో బేవార్సు
మరి ఇలాంటి bad positionలో చేసుకోమంటావా పెళ్ళీ
(చేసుకోమంటావా పెళ్ళీ)
(చేసుకోమంటావా పెళ్ళీ)
(ఎందుకె
What's wrong with you మామ
పెళ్లేందుకే
తస్సాదియ్యా వొదిలెయ్యి అమ్మా)
ఎందుకె రవణమ్మా
పెళ్లేందుకే రవణమ్మా
ఎందుకె రవణమ్మా
పెళ్లేందుకే రవణమ్మా
తానూ దూర సందు లేదు
తానూ దూర సందు లేదు
తానూ దూర సందు లేదు
మెడకేమో డోలా రవణమ్మా
(సతాయించాకే రవణమ్మా
బాగోదే రవణమ్మా
చి చి అంటారే రవణమ్మా)
(అమ్మే, ఆపే
అమ్మే, ఇహ వద్దే)
Chicken-u ముక్క లేదు chilled beer-u చుక్క లేదు
Girl-u friend-u లేదు కాల్చనీకి King-u లేదు
(ఈడ్చి కొడితే దమ్మిడీ లేదు
అప్పు కూడా పుడతా లేదు
సినిమా లేదు సరదా లేదు
అతి గతి లేనే లేదు)
Salaryలోస్తాలేదు
Cell bill కడత లేదు
బుర్ర పనిచేస్తా లేదు
Weekend-u సెలవు లేదు
మింగా మెతుకు లేదు
మింగా మెతుకు లేదు
మింగా మెతుకు లేదు
సంపెంగే నూనె రవణమ్మా
(సతాయించాకే రవణమ్మా
ఆగాగే రవణమ్మా
కంగారెడిపోకే రవణమ్మా)
Love and sit in get in park
I can't, I can't love
You gonna sit-in get-in love
We can't sit no fit no kept in haku
I don't wanna damn
Me wanna earn on earn on more
You all will break break me more
I don't wanna lose it again
Make no girlfriend
Reach you top of the world)
Pub-uల్లో crowd లేదు
Faceలోన నవ్వు లేదు
దర్జా బ్రతుకు లేదు
పిజ్జా బర్గెర్లు లేవు
(చెప్పుకుంటే సిగ్గు చేటు
చెప్పక పొతే గుండె పోటు
చూసి చాలా రోజులైంది
ఎగా దిగా పచ్చ note-u)
Project-uలుంట లేదు
On-site మాట లేదు
Loanలు వస్తా లేదు
Credit card-uలిస్తా లేరూ
Car-uలే పోయాయి
Car-uలే పోయాయి
Car-uలే పోయాయి
Share auto మిగిలెనే రవణమ్మా
(సతాయించాకే రవణమ్మా
తిట్టకే రవణమ్మా
శివాలెత్తాకె రవణమ్మా
తిట్టకే రవణమ్మా
శివాలెత్తాకె రవణమ్మా)
(No way mummy
I won't go mummy
పిల్లా గీల్లా boring-ఎ
పెళ్లి గిల్లి silly-ఎ
రెండు కడతా building-ఎ
అమ్మ కొంచెం దిమాగే
కాస్త విను నా plan-u
కొంతా నీకు గారీలు
ఖరీదైన building-u
మస్తు మజా పనోళ్ళు
ఆ అంటే మాజాలు
ఆ అంటే ఖుషీలు
ఆ అంటే డబ్బులు
ఆ అంటే సాయి గాడు
ఆది కోసం వందలు
ఎందుకిపుడు కోతలు
రావణమ్మ కొడుకు
కత్తి లాంటి చాకు
రావణమ్మ కొడుకు
పదునైన చాకు అని
డాపో డాపో డాపో డాపో డా
శివాలెత్తాకె రవణమ్మా)
Written by: Bhaskarabhatla, Raghu Kunche
instagramSharePathic_arrow_out

Loading...