album cover
album cover
Bhoochadae was released on March 16, 2014 by MRT Music as a part of the album Race Gurram (Original Motion Picture Soundtrack)
March 16, 2014
LabelMRT Music
BPM103
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

బూ బూ బూ బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే చాడే చాడే చాడే
Defect గాడే భలే defect గాడే
క connect గాని ఐపోతే disconnect కాడే
బూ బూ బూ బూ బూ బూ
Defect గాడే భలే defect గాడే
క connect గాని ఐపోతే disconnect కాడే
రేసు గుర్రం లాంటోడే reverse gearయే లేనోడే
Focus పెట్టేస్తాడే fix అవుతాడే goalయే కొడతాడే...
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే bluetoothఐ వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే
బూ బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే చాడే చాడే చాడే
Defect గాడే భలే defect గాడే
క connect గాని ఐపోతే disconnect కాడే
బూ బూ బూ బూచాడే చాడే చాడే చాడే చాడే చాడే చాడే
ఓ సాల సాల సాలా నీ చూపె మస్సాలా
ఓ సాల సాల సాలా నీ ఊపె missileలా
ఓ నిక్కిన జింకల నక్కిన దిక్కుల లెక్కలు బొక్కలు తేల్చేయరా
చిక్కిన చక్కని చెక్కర ముక్కను వక్కలు చెక్కలు చేసెయరా
తూ ఆజా రే తూ ఆజా రే ముఝే లేజారే సాలా...
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే bluetoothఐ వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేత్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేత్తాడే
కిరాకోడే గిరాకోడే be careful అంటాడే బూచాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేత్తాడే
సునామీకే బినామోడే boatయే తెత్తాడే
బూచాడే బూచాడే చ చ చ చ చ బూచాడే
బూచాడే
Written by: Chabdrabose, S.S. Thaman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...