album cover
Sweety (From "Race Gurram")
album cover
00:00
00:25
00:45
01:00
01:20
01:25
01:50
02:05
02:15
02:20
02:25
02:50
02:55
03:30
03:35
04:00
00:00
04:24
Past 7 Days
Sweety (From "Race Gurram") was discovered most frequently at around 25 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

Check I am a south indian
I am gonna tell you about a girl who is pretty
O o original name is spandana
She got beautiful eyes and she is witty
Over all that she is gonna be my sweety sweety
(Oh my sweety)
(Oh my sweety)
(Sweety)
హే జిందగినీ jolly-గా
నీకు నచ్చినట్టుగా
నీటి లాగా సాగిపోనీ
హే ఊహలోన తేలనీ
ఉప్పెనల్లే పొంగనీ
గాలి లాగా ఊరేగనీ
హే face-కున్న mask-u-ని
తీసికొట్టు నేలని
చూడు నీలో original-ని
Class-u లోన mass-u-ని
Mass-u లోన class-u-ని
Mix చేస్తే beauty honey
(Oh my sweety) కొంచెం మాట వినవే
(Oh my sweety) కొంచెం దారి తప్పవే
(Sweety) కొంచెం కోపగించవే
Lifestyle-u మార్చవే
నీ batch మార్చవే
(Life-ey) చాల చాల shortvey
(Every second-ey) enjoy చెయ్యవే
(నీతో) నువ్వు fight-u చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం freedom పొందవే
(Life-eh) చాల చాల shortvey
(Every second-ey) enjoy చెయ్యవే
(నీతో) నువ్వు fight-u చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం freedom పొందవే
చాలు చాలే చలాకి
White-u నాటు తుపాకి పారి పోతారే
లోకమంత నిన్ను చూసి
కొంచెం ఈలేసి చూడు
పెద్ద కేకేసి చూడు
నన్ను తిట్టైనా ఒక్కసారి తిట్టి చూడు
ఇంక నీలో hot-u ఎంత
Light smooth sound-u
Sweety కొంచెం మాట వినవే
Oh my Sweety
కొంచెం దారి తప్పవే
(Sweety) కొంచెం కోపగించవే
Lifestyle-u మార్చవే
నీ batch-u మార్చవే
(Life-ye) చాల చాల shortvey
(Every second-ey) enjoy చెయ్యవే
(నీతో) నువ్వు fight చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం freedom పొందవే
Ah Come on break it down here
Yeah sighted you
Break break break break it all
I was like right behind you
Girl you are on my mind
What makes you not to get my back behind
In my heart you are the baby angel if you find
And I don't want to waste my time drawing life a line
(Oh my sweety) the way you talk make me higher
Heart melts down in a go తక తయ్య
Don't get faded no no I am not a player
Open your heart girl I wanna stay here
Girl you're my sweety, open up!
Girl you're my sweety, open up!
Open up
(Oh my sweety) కొంచెం మాట వినవే
(Oh my sweety) కొంచెం దారి తప్పవే
(Sweety) కొంచెం కోపగించవే
Lifestyle-u మార్చవే
నీ batch మార్చవే
(Life-ye) చాల చాల shortvey
(Every second-ey) enjoy చెయ్యవే
(నీతో) నువ్వు fight-u చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం freedom పొందవే
Life-ey
Every second-ey
నీతో
Oh my sweety
Written by: SS Thaman, Varikuppala Yadagiri Goud

Loading...