album cover
Orayyo
2,843
Tamil
Orayyo was released on September 18, 2017 by Lahari Music as a part of the album Rangasthalam (Original Motion Picture Soundtrack)
album cover
Release DateSeptember 18, 2017
LabelLahari Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM119

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Chandrabose
Chandrabose
Performer
Sukumar
Sukumar
Music Director
Ram Charan
Ram Charan
Actor
Samantha
Samantha
Actor
Jagapathi Babu
Jagapathi Babu
Actor
Aadhi Pinisetty
Aadhi Pinisetty
Actor
COMPOSITION & LYRICS
Chandrabose
Chandrabose
Lyrics
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer

Lyrics

ఒరయ్యో నా అయ్యా
ఓరయ్యో, ఓ నా అయ్యా
ఈ సేతుతోనే పాలుపట్టాను
ఈ చేతితోనే బువ్వపెట్టాను
ఈ సేతితోనే తలకుపోసాను
ఈ సేతుతోనే కాళ్ళు పిసికాను
ఈ చేతితోనే పాడె మోయాలా
ఈ సేతితోనే కొరివి పెట్టాలా
ఒరయ్యో నా అయ్యా
ఓరయ్యో, ఓ నా అయ్యా
ఈ సేతుతోనే పాలుపట్టాను
ఈ చేతితోనే బువ్వపెట్టాను
ఈ సేతితోనే తలకుపోసాను
ఈ సేతుతోనే కాళ్ళు పిసికాను
ఈ చేతితోనే పాడె మోయాలా
ఈ సేతితోనే కొరివి పెట్టాలా
ఒరయ్యో నా అయ్యా
ఓరయ్యో, ఓ నా అయ్యా
మాకు దారి చూపిన కాళ్ళు
కట్టెల పాలయ్యేనా
మా బుజము తట్టిన సేతులు
బుడిదయిపోయెనా
మా కలలు చూసిన కళ్ళు
కాలికమిలి పోయెనా
మమ్ము మెలుకొలిపిన గొంతు
గాఢనిదుర పోయేనా
మా బాధలనోదార్చ
తోడుండె వాడివిరా
ఈ బాధను ఓదార్చ
నువ్వుంటే బాగుండురా
ఒరయ్యో నా అయ్యా
ఒరయ్యో నా అయ్యా
ఈ సేతుతోనే దిష్టి తీశాను
ఈ చేతితోనే ఎన్ను నిమిరాను
ఈ చేతితోనే నడక నేర్పాను
ఈ సేతితోనే బడికి పంపాను
ఈ చేతితోనే కాటికి పంపాలా
ఈ సేతితోనే మంటల కలపల
ఒరయ్యో నా అయ్యా
ఒరయ్యో నా అయ్యా
తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా
సెల్లి గుండె నీకై సెరువై పోయిందయ్యా
కంచంలోని మెతుకు నిన్నే ఎత్తుకెనయ్యా
నీ కళ్ళద్దాలు నీకై కలియజూసేనయ్యా
నువ్వు తొడిగిన సొక్కా నీకై దిగులుపడి
సిలక కొయ్య గురి పెట్టుకుంది రయ్యా
రంగస్థలానా
రంగస్థలానా నీ పాత్ర ముగిసేనా
వల్లకాట్లో సూన్యం పాత్ర మొదలయ్యేనా
నీ నటనకి కన్నీటి సప్పట్లు కురిసేనా
నువ్వెళ్ళటానంటూ చెప్పే ఉంటావురా
మా పాపపు సేవికడి వినపడకుండాఉంటాదిరా
ఒరయ్యో నా అయ్యా
ఓరయ్యో, ఓ నా అయ్యా
Written by: Chandrabose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...