album cover
Prema (From "Loopd")
2
Pop
Prema (From "Loopd") was released on September 5, 2025 by Loopd as a part of the album Prema (From "Loopd") - Single
album cover
Release DateSeptember 5, 2025
LabelLoopd
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM75

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Peddapalli Rohith (Pr)
Peddapalli Rohith (Pr)
Performer
Junaid Kumar
Junaid Kumar
Vocals
Aishwarya Daruri
Aishwarya Daruri
Vocals
COMPOSITION & LYRICS
Peddapalli Rohith (Pr)
Peddapalli Rohith (Pr)
Songwriter
PRODUCTION & ENGINEERING
Ashik
Ashik
Producer

Lyrics

నీతో మొదలైన ఆ అడుగులని
నే మరిచీపోను
నాతో గడిపే ఆ క్షణములని
నే విడిచీపోను
ఏదో ఎద లోన
ఎదురైన అలజడి కావు
నాలో దాగున్న ప్రాణాన్ని నింపేసావు
ఇంకా మిగిలానా
నాలో ఉన్నా నేను
నీతో వస్తున్నా
ఎంతో వేచున్నా
ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ
నీతో చెప్పాలని ఉంది
వేల మాటలే
నాతో ఉండిపోవా బ్రతుకు ఉంటే
లో లో దాచి ఉంచా
ఎన్నో భావాలే
గుండెలో బరువు దించేస్తున్నాలే
ఏంటో ఈ ప్రేమని
మొయ్యాలని ఎద సడిచెబితే
విన్నా బాగుందిలే
ప్రేమే ఇరుగురి కల
ఒకటై ఇలా మార్చడమే
తోడుగా నేను నడవడమే
ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా
అలలా కడలి దాటి
తాకనా తీరం
దాచుకో నన్ను నీలో ఈ నిమిషం
మేఘం కరిగి
వానై రాదా నేలకి
మళ్లీ తిరిగి చేరదా ఆకాశం
గతమే నిన్నటి కల
రేపటి వల చిక్కోద్దిలా
గాలమే అది కాలమే
గాలిలా ఉండాలిలా
ప్రతి పరిమళం మనదే
జీవితం అంటే కలయికే
ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా
ప్రేమ ప్రేమ
Written by: Peddapalli Rohith (Pr)
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...