album cover
Padessavae
album cover
Padessavae was released on September 14, 2015 by Lahari Music as a part of the album Akhil-The Power Of Jua (Original Motion Picture Soundtrack) - EP
ReleasedSeptember 14, 2015
LabelLahari Music
BPM81
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

పడేసావే, పడేసావే
నీ మాయలో నన్ను పడేసావే
పడేస్సావే, పడేస్సావే
నీ మైకంలోన పడేసావే
ఈజ నేన లి
ఈ జలలే నేన లి
ఈజ నేన లి
ఈ జలలే నేన లి
ఈజ నేన లి
ఈ జలలే నేన లి
కల్ కల్లి కరే
తూ మేరా ప్యార్ దిల్ దేదో యార్
నే నీతో చేస్తున్నాలే ఊహల్లో విహార్
తూ మేరా ప్యార్ దిల్ దేదో యార్
తేనె సప్పగున్నాదే
ఊపు తియ్యగున్నాదే
నీరు భగ్గుమన్నదే
నిప్పు చల్లగున్నదే
ఒల్లు తూలుతున్నదే
ఊపి రాగుతున్నదే
చెలి ఆగమరుపులోన
పడేస్సావే, పడేస్సావే
నీ మాయలో నన్ను పడేసావే
పడేస్సావే, పడేస్సావే
నీ మైకంలోన పడేసావే
పడేస్సావే, పడేస్సావే
నీ మాయలో నన్ను పడేసావే
పడేస్సావే, పడేస్సావే
నీ మైకంలోన పడేసావే
ఈజ నేన లి
ఈ జలలే నేన లి
ఈజ నేన లి
ఈ జలలే నేన లి
ఈజ నేన లి
ఈ జలలే నేన లి
కల్ కల్లి కరే
హోయి-హోయి, హోయి-హోయి, హోయి-హోయి
ఈజ మెన లి (హోయి-హోయి)
ఈజ మెన లి (హోయి-హోయి)
ఈజ మెన, ఈజ మెన (రి-రి, ర-ర )
నను కని విని ఎరుగని
అలజడిలో తోసేశావు ర
నా మనసుకి మతిమరుపు
ఎందుకిలా ఏం చేసావు ర
నిను కల్వక ముందర లేదు ఇలా హో
ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నవి
ప్రేమ పుట్టినకనే బాధ హాయిగింటది
సూది మెత్తగుంటది
దూది గుచ్చుకున్నది
ప్రేమ కాలు పెట్టినకే
పడేస్సావే, పడేస్సావే
నీ మాయలో నన్ను పడేసావే
పడేస్సావే, పడేస్సావే
నీ మైకంలోన పడేసావే
పడేస్సావే, పడేస్సావే
నీ మాయలో నన్ను పడేసావే
Pa-pa, pa-pa (ri-ri, ra-ru)
ఒదలయో, ఒదలయో, ఒదలయో, ఒదలయో
Hey-hey
Ho-ho, ho-ho, ho-ho
హోయే-హోయే, హోయే-హోయే, హోయే-హోయే
తేజవేల, తేజవేల తేజవేల, తేజవేల
నా పిడికెడు మనసుకు
ఎందుకనో ఇష్టం నువ్వు ర
అర సెకండ్ ఒక పది, పది
రకములుగా గుర్తోస్తావు ర
ఈ తికమక ఇదివర కెరగను ర హో
నింగి కింద ఉంటది నేల పైన ఉంటది
చెయ్యి జారుతుంటది గొంతు ఆరుతుంటది
రెండు అక్షరాలలో వేళ లక్షణాలివే
అరె ప్రేమ అంటే ఇంతే
పడేసావే, పడేసావే
నీ మాయలో నన్ను పడేసావే
పడేస్సావే, పడేస్సావే
నీ మైకంలోన పడేసావే
పడేసావే, పడేసావే
నీ మాయలో నన్ను పడేసావే
తూ మేరా ప్యార్ (ఈజ మెన లి)
దిల్‌ దేదో యార్ (కనే, కనే)
Written by: Bhaskarabatla Ravi Kumar, S.S. Thaman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...