album cover
Bale Bale
1,835
Telugu
Bale Bale was released on August 7, 2015 by Lahari Music as a part of the album Bhale Bhale Magadivoi (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateAugust 7, 2015
LabelLahari Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM106

Credits

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
Mohana Bhogaraju
Mohana Bhogaraju
Performer
Maruthi
Maruthi
Music Director
Nani
Nani
Actor
Lavanya Tripathi
Lavanya Tripathi
Actor
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Bhaskarabhatla
Bhaskarabhatla
Lyrics

Lyrics

బలే బలే బలే బలే
బలే బలే బలే బలే
పేరుకెమో వీడు నాని రెచ్చిపోతె ధోని
యెవదెంటతోడుగాని గెలవలేడే విన్ని
పులోచి కూర్చుంటే వీడు పులిహోరా తింటాడు
సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
ఎలిజబెత్ టేలర్ ని పిలిచి మోడరన్ డ్రెస్సులు కుట్టించనా
బలే బలే బలే మగాడివోయ్
బలే బలే బలే మగాడివోయ్
హే రెయిన్బో లో రంగుల్ని తెచ్చి నైల్-పోలిష్ వేసేయ్యనా
బలే బలే బలే మగాడివోయ్
బలే బలే బలే మగాడివోయ్
అందమైన Olepet రింగ్స్ ఎత్తుకొచ్చి చిన్నదాని చెవులకేమో రింగులెట్టనా
రౌండ్-గున్న చందమామ కత్తిరించుకొచ్చి ఓ పిల్ల పెట్టేస్తా బొట్టుబిళ్ల
బలే బలే మగాడివోయ్
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్
బలే బలే బలే బలే
బలే బలే బలే బలే
నువ్వుగాని షాపింగ్ చేస్తే బిల్ గేట్స్ తో బిల్లు కట్టించినా
బలే బలే బలే మగాడివోయ్
బలే బలే బలే మగాడివోయ్
హే ఫేసూబుక్ లో నువ్వేది పెట్టినా ఓ లక్ష లైకులు కొట్టించినా
బలే బలే బలే మగాడివోయ్
బలే బలే బలే మగాడివోయ్
క్యారిడారి లోనే పెద్ద ప్యారు రోడ్డు వేసి బైక్ మీద రయ్యి రయ్యి నిన్ను తిప్పనా
జేమ్స్ కామెరాన్ కేమో కెమెరాని ఇచ్చి మన పెళ్లి ఫోటోలు తీయించనా
బలే బలే మగాడివోయ్
పేరుకెమో వీడు నాని రెచ్చిపోతె ధోని
యెవదెంటతోడుగాని గెలవలేడే విన్ని
పులోచి కూర్చుంటే వీడు పులిహోరా తింటాడు
సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే బలే బలే బలే బలే బలే బలే మగాడివోయ్(మగాడివోయ్)
బలే బలే మగాడివోయ్
Written by: Bhaskarabhatla, Gopi Sundar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...