album cover
Zero Gravity Love
Alternative
Zero Gravity Love was released on February 27, 2026 by musickbyrohit as a part of the album Zero Gravity Love - Single
album cover
Release DateFebruary 27, 2026
Labelmusickbyrohit
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM85

Credits

PERFORMING ARTISTS
Rohit
Rohit
Performer
COMPOSITION & LYRICS
Rohith Muddaraboina
Rohith Muddaraboina
Composer, Lyrics

Lyrics

It’s a Zero Gravity love…
Yeah… Just you and me.
అసలు ఏం జరుగుతుందో…తెలియని మాయ
లోకం అంతా… ఆగిపోయె నువ్వు కంట పడితే చాలు…
Time ఏ Freeze అయిపోయె…
మళ్ళీ గాల్లో తేలిపోయె.
Oh… ఇది Dream ఆ? నిజమా?
అర్థం కాని… ఓ Cinema!
నువ్వు నవ్వితే చాలు…
నా గుండెల్లో…కొత్త Drama!
Oh… ఇది Dream ఆ? నిజమా?
అర్థం కాని… ఓ Cinema!
నువ్వు నవ్వితే చాలు…
నా గుండెల్లో…కొత్త Drama!
Mind అంతా… గిర గిర గిర
ఇదే హాయి… జర జర జర
చూపులతో… వర వర వర
చంపెయ్యకే… సర సర సర
Notification లాగ… నువ్వు వస్తే
సైలెంట్‌గా ఉన్న మనసు… కదిలే
Traffic లో ఉన్నా సరే…
నీతో ఉంటే Highway లాగ మారిపోయె.
పెదవుల పైన… ఓ చిన్న మాట పలకలేక…
పాడుతున్నా పాట
ఆకాశంలో… చందమామ నీలాగే ఉందే…
నా ప్రియతమ.
దూరంగా ఉన్నా… దగ్గర ఉన్నా
Wifi లాగ… Connect అవుతున్నా
Signal లేని… చోట ఉన్నా
నీ ఊహల్లో… తెలిపోతున్నా!
కళ్ళలో… ఏదో… Magic ఉందే…
Logic లు అన్నీ… Break అయ్యాయే.
Gravity… నన్ను… వదిలేసిందే…
నీవైపు… నన్ను… లాగేసిందే.
Oh… ఇది Dream ఆ? నిజమా?
అర్థం కాని… ఓ Cinema!
నువ్వు నవ్వితే చాలు…
నా గుండెల్లో…కొత్త Drama!
Oh… ఇది Dream ఆ? నిజమా?
అర్థం కాని… ఓ Cinema!
నువ్వు నవ్వితే చాలు…
నా గుండెల్లో…కొత్త Drama!
Mind అంతా… గిర గిర గిర
ఇదే హాయి… జర జర జర
చూపులతో… వర వర వర
చంపెయ్యకే… సర సర సర
గడియారం ముళ్ళులేమో Slow motion లో తిరిగే
నువ్వు Call చేస్తే భూమి కూడా ఆగుతుందే
నా Confusion కి… నువ్వే Solution
నీతో Journey నే…నాకు Destination.
నిన్ను చూడకుండా…ఉండలేకపోతున్నా…
నా Gallery నిండా…నిన్నే దాచుకున్నా!
Oh… ఇది Dream ఆ? నిజమా?
అర్థం కాని… ఓ Cinema!
నువ్వు నవ్వితే చాలు…
నా గుండెల్లో…కొత్త Drama!
Oh… ఇది Dream ఆ? నిజమా?
అర్థం కాని… ఓ Cinema!
నువ్వు నవ్వితే చాలు…
నా గుండెల్లో…కొత్త Drama!
Mind అంతా… గిర గిర గిర
ఇదే హాయి… జర జర జర
చూపులతో… వర వర వర
చంపెయ్యకే… సర సర సర
It’s a Zero Gravity love…
Yeah… Just you and me.
Written by: Rohith Muddaraboina
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...