album cover
Pramila
album cover
Pramila was released on April 24, 2026 by Trishul Veena as a part of the album Pramila - Single
April 24, 2026
LabelTrishul Veena
BPM139
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

Female: నడిమింట్ల ఎండజాము నన్ను నడుసు మనుడేలా
పదిలంగా ఉంటే సాలు మరి చూసి మూరుసుడేల
Male: సీరకొంగు కట్టుకుంటే సాలు ప్రమీలో మరి నిండు అమాస నాడు వస్త ప్రమీలో నల్ల కోడి నధారు తీయ్య --2
Female: నల్ల కోడి తెచ్చుడేమి నదారు తీసుడేమి
నావల్ల కాదు ఏమీ నన్ను వదులు కుంటే ఏమీ
Male: అడుకుంట్టే..అర్రే..ఆడుకుంట్టే.. అర్రే అర్రే..అడుకుంట్టే అధసేరు సారా ప్రమీలో మరి కాదనుకోని కింద బోయ్య కాదు ప్రమిలో నా మనసు మీద మన్ను బోయ్య --2
Female: తాటాకు ఉత్తరాలు కూనకిచ్చి పంపుడేలా నా చేతికొస్తే సాలు మరి చిందులేసుడేల
Male: సుక్క బొట్టు పెట్టుకుంటే సాలు ప్రమీలో నా మనసులోన రగిలే మాట రాష ప్రమీలో నీ హృదయన్ని కలిపే పాట ---2
Female: హృదయాలు కలుపుడేమి పాటలు రాసుడేమి నా వల్ల కాదు ఏమీ నన్ను వదులుకుంటే ఏమీ
Male: కోరుకున్న అర్రే..కోరుకున్న అర్రే..అర్రే.. కోరుకున్న పిల్లకోసం నాయి ప్రమీలో మరి కోసుకున్న చేతులెన్నో సుడు ప్రమీలో నీకోసం పడ్డ బాధలెన్నో---2
Female: ప్రేమగల్ల ఊరూ మరి మాది మల్లాపూరు ఉన్నది మాకుపేరు మాఅయ్య బడషేరు
Male: కాళ్ళ పట్టిలెట్టుకుంటే సాలు ప్రమీలో మీ నాన్న పడే సంబురన వస్త ప్రమీలో మన మనువు మాట ముచ్చటాడ --2
Female: ముచ్చట లాడుడేమి తిప్పలు బాడుడేమి నా వల్ల కాదు ఏమీ తాలి కట్టుకుంటే ఏమి
Male: ఒక్కమాట అర్రే..ఒక్కమాట అర్రే..అర్రే..ఒక్కమాట సాలు పిల్ల సిన్ని ప్రమీలో నీతో కలసివుంట కడవరకు వీడ ప్రమీలో మరి మన కథ ముగిసేవరకు ---2
Written by: Surendar Manu

Loading...