album cover
Rubaroo (From "Dacoit")
album cover
00:00
00:10
00:30
01:10
02:50
00:00
03:16
Past 7 Days
Rubaroo (From "Dacoit") was discovered most frequently at around 30 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

రుబరూయే రుబరూయే రుబరూ
రుబరూయే రుబరూయే రుబరూ
మళ్లీ మళ్లీ నిన్నే
చూడాలని అంటున్నది మనసే
కాసేపు నువ్వు నేను కలిసే
క్షణంలో లోకమంతా తెలిసే
నువ్వే నాకు దాదాపుగా
అయిపోయావే అలవాటుగా
ఎంత ఎంత నేనాపినా
నా ప్రాణమే ఆగనంటోందిగా
రుబరూయే రుబరూయే రుబరూ
రుబరూయే రుబరూయే రుబరూ ఓ
రుబరూయే రుబరూయే రుబరూ
రుబరూయే రుబరూయే రూబరూ
నీ ప్రేమనే గుర్తించగా
నీతో పాటే నేనొచ్చాగా
నీ అడుగులో నా అడుగుని
ఓసారైనా గమనిస్తేగా
ఆ కన్నిల్లే జన్మెత్తకుండా
నీ చుట్టూ చిరునవ్వైపోతా
మంటల్లే మండేటి ఎండ
నిన్ను వచ్చి తాకకుండ
వాన మబ్బునవుతా
రుబరూయే రుబరూయే రుబరూ
రుబరూయే రుబరూయే రుబరూ
రుబరూయే రుబరూయే రుబరూ
రుబరూయే రుబరూయే రుబరూ
రుబరూయే రుబరూయే రూబరూ
Written by: Bhaskarabhatla, Bheems Ceciroleo
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...