Lyrics

ఐ బ్రింగ్ ది బాట్ బ్యాక్ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో కలలెన్నో కంటూ తేలుతున్నా ఏమో ఏమో ఎమైందో ఏమో నీవెంటే నీడై నేనొస్తున్నా చిరుగాలిలోన ఈ హాయుండేనా నాకే నచ్చా నీ ఒళ్ళో వాలే నిమిషాన నీ అడుగుల్లోన అడుగల్లే రానా నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా... ఎన్నో ఎన్నో... Baby girl can u hear me right I don't even wanna need ur sight Touch me baby hug me darling Baby i don't wanna let u down Oh my baby oh oh my baby Can we get... రాత్రి పూర్తిగా నిదరే లేదు వేళ దాటినా ఆకలి కాదు ఏమి తోచదు ఏది నచ్చదు పిచ్చి పట్టినట్టుందే మనసు మనసులో లేనే లేదు పలకరించినా బదులే రాదు నువ్వు తప్ప ఏ ధ్యాస లేదు ఈ పిచ్చి ఏదో బాగుందే నాలా నీలా ఉన్నోళ్ళు చాలా మందే వున్నారు ఈ పిచ్చి పేరేంటంటే ప్రేమే అన్నారు... సొంతమంటు నాకెవరూ లేరు ఇంక నాకు ఆ దిగులే లేదు చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే ఆక్రమించుకున్నావ్ అందుకున్న నీ చెయ్యే చాలు అంత కన్న ఏ స్వర్గం లేదు చిలిపి గొడవగా నన్ను కదిపి నీ వలపు పంచుకున్నావ్ వరమల్లె చేరావమ్మ సరిపోదే ఈ ఒక జన్మ కడ దాకా తోడుంటావా ప్రేమ సాక్షిగా...(ఎన్నో)
Writer(s): Achu, N Muthu Kumaran Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out