album cover
Hosahore
4,393
Soundtrack
Hosahore was released on April 12, 2010 by Sony Music Entertainment India Pvt. Ltd. as a part of the album Darling (Original Motion Picture Soundtrack)
album cover
Release DateApril 12, 2010
LabelSony Music Entertainment India Pvt. Ltd.
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM134

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
G.V. Prakash Kumar
G.V. Prakash Kumar
Performer
KK
KK
Performer
Leslie Lewis
Leslie Lewis
Performer
COMPOSITION & LYRICS
G.V. Prakash Kumar
G.V. Prakash Kumar
Composer
Anantha Sriram
Anantha Sriram
Lyrics

Lyrics

హోసహరె... హోసహొరె...
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో
మా పాట అక్షరమొదలక విన్నాడో
పైనున్న జాక్సను కిందికి దిగుతాడో
హోసహరె హోసహోరె హే.
గుండెల్లో నా పాట గిటార్ ఐ మోగిందే
యేయే యాయియే యేహే యాయియే
చేతుల్లో నా రాత చప్పట్లై చేరిందే
ఏహే యాయి యే ఏహే యాయి యే
కష్టం నీకు నేస్తమవగా
విజయం నిన్ను ఇష్టపడదా
నీ సంగీతం నీ రథం
ముందుకు సాగుపద
ప్రేమన్న ఆయుధం తోడుగా ఉంది కడ
హోసహో హోసహో హోసహోరే హోసహో... రే
ఏ దేశం లో అయినా సందేశం మా పాటే
యెయె యయియె యెహె హె హే
ఏ వేదిక పై అయినా వేడుక ర మ ఆటే
ఏహే యాయియే ఏహే హే హే హే
నింగి నెల నది మధ్యన
పొంగే గంగ మా భావన హే
పెదిళ్ళ గొంతులు కలసిన కాలం ఇదే
పెదల వెదిని చాటిన వేళ ఇదే హె హె హె హె హే
హోసహారే హోసహోరే
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో
మా పాట అక్షరమొదలక విన్నాడో
పైనున్న జాక్సను కిందికి దిగుతాడో
హోసహరే హోసహో హోసహో హోసహో హోసహో
హోసహో హోసహో హోసహో హోసహో హోసహో
Written by: Anantha Sriram, G. V. Prakash Kumar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...