album cover
Jyothigamamu Cheyumo Deva
album cover
Jyothigamamu Cheyumo Deva was released on April 19, 2013 by Impact Zone India as a part of the album Thrahimam 2
ReleasedApril 19, 2013
LabelImpact Zone India
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

జ్యోతిగా మము చేయుము దేవ
ఈ లోకమున నీ ఖ్యాతి
నిలుపగ చేయుము దేవా
జ్యోతిగా మము చేయుము దేవ
ఈ లోకమున నీ ఖ్యాతి
నిలుపగ చేయుము దేవా
జ్యోతిగా మము చేసి
మాలో క్రీస్తు మార్గము
బయలు పరచి
నీతి ప్రేమల తోడ హృదయము
నింపి మము నడిపింపుమయ్యా
జ్యోతిగా మము చేయుము దేవ
ఈ లోకమున నీ ఖ్యాతి
నిలుపగ చేయుము దేవా
నిన్ను తెలియని ఆత్మ లెన్నెన్నో
మా చుట్టునున్నవి
నీ కొరకు కనిపెట్టుచున్నవయా
అన్నివేళల నీ సువార్తను
అందరికి ప్రకటింప మనసున
ఆశనిడి నీ వార్త వెలుగును
అన్ని దిశలకు చాటునట్లుగా
జ్యోతిగా మము చేయుము దేవ
మా కుటుంబము లోన
నీ వెలుగు ప్రసరించునట్లుగ
నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా
మా కుటుంబములోని వారలు మానకను
నీ వెలుగు చూపగ
మమ్ము నీ మార్గంబు నందున
మనుప పరిశుద్ధాత్మ నిడుమా
జ్యోతిగా మము చేయుము దేవ
ఈ లోకమున నీ ఖ్యాతి
నిలుపగ చేయుము దేవా
Written by: Subhamani D P

Loading...