album cover
Ontariga
225
Telugu
Ontariga was released on March 22, 2014 by Sony Music Entertainment India Pvt. Ltd. as a part of the album Chirunavvula Chirujallu (Original Motion Picture Soundtrack)
album cover
Release DateMarch 22, 2014
LabelSony Music Entertainment India Pvt. Ltd.
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM109

Credits

PERFORMING ARTISTS
Harris Jayaraj
Harris Jayaraj
Performer
Tipu
Tipu
Performer
Abhay Jodhpurkar
Abhay Jodhpurkar
Performer
Bhargavi
Bhargavi
Performer
Santhanam
Santhanam
Actor
Jiiva
Jiiva
Actor
Trisha
Trisha
Actor
Vinay Rai
Vinay Rai
Actor
Andrea Jeremiah
Andrea Jeremiah
Actor
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Harris Jayaraj
Composer
Chandra Bose
Chandra Bose
Lyrics

Lyrics

ఒంటరిగా మిగిలి పగిలి పోయ, ఒకడిని అలసి వెలసి పోయ
ప్రాణం నలిగేనే, శూన్యం మిగిలేనే
మధురమైన స్నేహ రాగం మరల పాడ గలమా?
ఒంటరిగా మిగిలి పగిలి పోయ, ఒకడిని అలసి వెలసి పోయ
ప్రాణం నలిగేనే, శూన్యం మిగిలేనే
మధురమైన స్నేహ రాగం మరల పాడ గలమా?
గొడవలు పడినామే, నిదురకు చెడినామే, కుదురుగా కూడామే, ప్రయాణం నడుమన విడిచినామే
ఇద్దరని విడిచానే, ఎదరినే నిలిచానే
వర్షంలోన ఏడ్చానే, కన్నుల్లో నీరెవరు చూస్తారే?
నోటి మాటల్లోని కథ ఒకరు, కంటి రెప్పల్లోని కల ఒకరు
రెండు నిజం కనే కావా?
స్నేహం అంటే నటనానా?
అలలుగ కలిసామే, గల గల గడిపామే
కదలిగ ఎగిసమె, కళ్యాణం పడవలో మునిగమె
సరసం ముగిసేనే, సమరం ముగిసేనే
ముగియనిది ఒకటే లే, అదే మన స్నేహం అన్నావే
అన్న మాటలు ఇంక మరువను గా, కన్నుల్లోని నీరు వరధి గా... నీకై వస్తా, నీతో ఉంటా... నిలుచునంత స్నేహం
ఒంటరిగా మిగిలి పగిలి పోయా, ఒకడిని అలసి వెలసి పోయా.
ప్రాణం నలిగేనే, శూన్యం మిగిలేనే
మధురమైన స్నేహ రాగం మరల పాడ గలమా?
Written by: Chandra Bose, Harris Jayaraj
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...