album cover
Nee Choopule (From "Endukante Premanta")
22,931
Telugu
Nee Choopule (From "Endukante Premanta") was released on February 5, 2016 by Aditya Music as a part of the album Promise Day - Valentine Special
album cover
Release DateFebruary 5, 2016
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM181

Music Video

Music Video

Lyrics

నీ చూపులే నా వుపిరి
ఓ, సరి ఇలా చూడే చెలి
అమావసనై ఉన్న మరి
అందించావే దీపావళి
ఎందుకే చెలియ రెప్పల వలలో వొదిగిన కలల
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవేల
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరి ఆపనా
రోజు కొత్తగా నీ సందర్శనం
ఆహా అన్నది నా లో స్పందనం
నిత్యం నువ్వు ఇలా నాకై చూడటం
ఎంతో వింతగా ఉంది ఈ అనుభవం
నడి వేసవి లో మరిగీస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
యెద మంటనట దాచేస్తు వెన్నెల అయింది ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూరుపులే తూర్పు కని
నీ తలపులలో తలముంకవని ఎన్నో జన్మ లని
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరి ఆపనా
నీతో బంధమే రాసిందెవ్వరో
నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నే వైపుగ లాగిందెవ్వరో
నిన్నే చూడగ ఆపిందెవ్వరూ
దరిదాపుల్లో పదిగాపుల్లో పడి నిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా వుపిరి
ఓ, సరి ఇలా చూడే చెలి
అమావసనై ఉన్న మరి
అందించావే దీపావళి
ఎందుకే చెలియ రెప్పల వలలో వొదిగిన కలల
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవేల
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మ కైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరి ఆపనా
Written by: G. V. Prakash Kumar, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...