Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Tippu
Tippu
Performer
Harini
Harini
Performer
COMPOSITION & LYRICS
Koti
Koti
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగా నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనక నా కొంగుపట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా ప్రతీచోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపికల అయోమయంగా వెయ్యకలా హాయివల నీమీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలుజడ దానొంక చూసి ఎందుకట గుండెదడ మరి మరి శృతిమించి ఇలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ నన్నుదాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
Writer(s): S R Koteswara Rao, Chembolu Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out