album cover
Light Theesko (From "Mr. Perfect")
3,637
Telugu
Light Theesko (From "Mr. Perfect") was released on June 10, 2015 by Aditya Music as a part of the album Rocking Hits of Baba Sehgal - Telugu Hits
album cover
Release DateJune 10, 2015
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM136

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Baba Sehgal
Baba Sehgal
Performer
Murali
Murali
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

[Intro]
బావ ఎప్పుడు వచ్చితివీవు వచ్చి ఏమి పీకితివీవు
ఎంతల గుంట నక్కలా చూస్తున్నావు
ఎవడబ్బ సొమ్మని నీ బావ ఇంత తగలేసి
ఈ సంగీతు పెట్టదనుకున్నవు
వెళ్ళు వాణ్ణి లేపు, వీణ్ణి లేపు, పందిట్లో పుట్టించు ఊపు
[Bridge]
ఓరే ఓరే ఓరే ఓరే ప్రతిఒక చూపు తమ తమ పనులకు అతుకుపోయే
గల గల గల గల గలత లేక విల విల విల విల దిల్ తరుక్కుపోయె
[Verse 1]
కంప్యూటర్లు మూసెయి సెల్ఫోన్స్ తీసి దాచెయి పెళ్లింట్లోకివ్వని దేనికో
మైండు బ్లాంక్ చేసే ఆలోచనలు మానే
మ్యారేజ్ నీ ధ్యాసయ్ ఫస్ట్ గెస్ట్ ల నువ్వు నడుచుకో
ఏమంటాదురా?
[Outro]
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీసుకో
[Bridge]
ఓరే ఓరే ఓరే ఓరే ప్రతిఒక చూపు తమ తమ పనులకు అతుకుపోయే
గల గల గల గల గలత లేక విల విల విల విల దిల్ తరుక్కుపోయె
[Verse 2]
బళ్ళోకెల్లి పాఠం వింటాం
గుల్లోకెళ్ళి పూజలు చేస్తాం
ఆఫీసు అయితే డ్యూటీ చేస్తాం
మరి పెళ్లింట్లోనో ఎన్జాయ్ చేస్తాం
అరె ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం అన్నట్టుంటే ఎట్లా పెళ్ళిలో?
సవసం సంతోషం పెంచె అవకాశం
కళ్యాణం అనుకుంటూ నిన్ను నువ్వు నలుగురుతో కలుపుకో
[Chorus]
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీసుకో
[Verse 3]
నీతో స్నేహం అరె నాకేం లాభం
అంతలాగ మారింది లోకం
నువ్వు మౌనం అరె నేను మౌనం
మనసు మనసు మరింత దూరం
అక్క పిన్ని బబ్బాయ్, బుజ్జి బాబ చెల్లాయ్, చుట్టూర చుట్టాలే చూసుకో
ఇది డేలీ సీరియల్ కాదోయ్ మళ్లీ మళ్లీ రాదోయ్
ఈ ఒక్క రోజు కొంచం నీ బిజీ చార్మ్ బంధువులకిచ్చుకో
[Chorus]
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీసుకో
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...