album cover
Chick Chiklet (From "Rikshavodu")
8,567
Telugu
Chick Chiklet (From "Rikshavodu") was released on June 10, 2015 by Aditya Music as a part of the album Rocking Hits of Baba Sehgal - Telugu Hits
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM95

Credits

PERFORMING ARTISTS
Baba Sehgal
Baba Sehgal
Performer
Chiranjeevi
Chiranjeevi
Actor
Sujatha
Sujatha
Performer
COMPOSITION & LYRICS
Koti
Koti
Composer
Veturi
Veturi
Songwriter

Lyrics

alright ... ఎయ్.
come-on baby come-on baby
one more time beautiful
చిక్ చిక్ లెట్. చాక్ చాక్ లెట్... జామ్ జాక్ ఫాట్
టిట్ ఫర్ టాట్... షూట్ ఎట్ సైట్... టేక్ ఆఫ్ కిఫ్
చిక్ చిక్ చిక్ లెట్... షాక్ షాక్ షాక్ లెట్ ...జామ్ జామ్ జాక్ పాట్
రూపు తేరా మస్తానా నీకు టేరా వెస్తానా
సోకు వెస్తె వస్తానా షెపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జా
హే.దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట ఇద్దరైతే నిదురైట... హో... హో.హో
వద్దుతెర హద్దు పెట్ట ముద్దుమీద ముద్దు పెట్ట అర్ధ రేయి అల్లరంట... హో... హో.హో
రూపు తేరా మస్తానా నీకుటేరా వెస్తానా
సోకు వెస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా...
alright bom chick bom baby
హే. come-on beautiful baby
wow
హే. shack billa shack come on
బుగ్గ పండు సిగ్గు చార పట్టు పాలు పంచదార ఉక్కపోత పంచుకోర వెర్రిగుడ్డు వెర్రిగుడ్డు
కుర్ర పీత గర్రి గొర్రె కౌగిలిస్తే కాకిగోల కన్నుకొట్టి కాకలేల వెర్రిబ్యాడ్ వెర్రిబ్యాడ్
పడుచు అందాలు పట్టుకో పట్టుకో చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో
గడుసు కౌగిళ్ళు గట్టగా పట్టుకో సొగసు పొత్తిళ్ళు గుట్టుగా ముట్టుకో
నడుముక లేసు నడకలే నెైజు తకదిమి తాళమే... హో. హో.హో
అడగకు బాసు అలిగితే ఫేసు రగడలో రాగమే... హో. హో.హో
లొట్టిపిట్ట కొచ్చె రెక్కలెప్పుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో
ఒట్టు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టు జారిపోయ్యే కోకలో... హే.హే.హే.హే హే హే హే హే
హే.కోమలాంగి కన్నుకొట్ట కొండగాలి ఈల కొట్ట కోత్త పుంజు కొక్కరొక్కో... హో... హో.హో
అందగాడు ఆశపెట్ట చందమామ దోచిపెట్ట చక్కరాయి చిక్కదింక. హో... హో.హో
రూపు తేరా మస్తానా నీకు టేరా వెస్తానా
సోకు వెస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
ఈడ గొట్టె ఈడు బుద్ధి ఆడ గొట్ట కుక్కబుద్ది ముట్టుకుంటే మూడు పుట్టె వెర్రిగుడ్డు వెర్రి గుడ్
గాజు పెట్టె గుచ్చుకుంటె ఉగ్గు పిట్ట నొక్కుకుంటె హగ్గు పుట్టి హత్తాకుంటే వెర్రి బ్యాడ్ వెర్రి బ్యాడ్
పులకరింతలొ పూనకాలు పూనకాలు చిలిపి గంత్తులో హనలూలు హనలూలు.
సొగసి పోతున్న సోయగాలు సోయగాలు నాకు చాలు వలచి వస్తుంటే వేయకమ్మ వాయిదాలు.
పెదవుల పొత్తు మదువులో మత్తు హితులయా కీర్తనే. హో. హో.హో
చలి కసరత్తు జతకు తాయెత్తు ప్రతి సుఖా యాతనే... హో.హో. హో
పట్ట పగలొచ్చే చుక్కలెపుడో వెన్నెలంత వేడి ఎండలో
పిట్ట కొట్టి పోయే పిందులెపుడో టిప్పు టప్పు రావే పండుతో. హే.హే.హే.హే.హే.
తప్పు అంటే తప్పుకోవు ఒప్పుకుంటే ఊరుకోవు చెప్పుకుంటే చిక్కులావు... హో .హో .హో
తగ్గమంటే నిగ్గుతావు అగ్గరంటే రక్కుతావు పక్క నాకు పూలరేవు. హో.హో.హో.హో.
రూపు తేరా మస్తానా నీకు టేరా వెస్తానా
సోకు లిస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జా
హే.దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట ఇద్దరైతే నిదురైట... హో... హో.హో
వద్దుతెర హద్దు పెట్ట ముద్దుమీద ముద్దు పెట్ట అర్ధ రేయి అల్లరంట... హో... హో.హో
Written by: Koti, Veturi
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...