Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Geetha Madhuri
Geetha Madhuri
Performer
COMPOSITION & LYRICS
Chakri
Chakri
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter

Lyrics

మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేవంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడుకూడ ఇంతే మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడుకూడ ఇంతే మగాళ్ళ వొళ్ళంతా తిమ్మిరంతే మాలాగా life long ఉండరంతే మగాళ్ళ పొత్తి కుక్కతోక లాంటిదంతే, ఈడుకూడ ఇంతే మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడుకూడ ఇంతే కాసింత వోదార్పు కోరుకుంటాం కూసంత time ఇస్తే పొంగిపోతాం కాసింత వోదార్పు కోరుకుంటాం కూసంత time ఇస్తే పొంగిపోతాం మగాళ్ళ గోలెంటో feel ఏంటో దారెంటో తీరెంటో ఏవో ఏంటో మీకు నచ్చినట్టే మేముమారిన మాగుండెకోసి మీకు ఇచ్చినా మీరింతే ఛీ ఛీ, ఈడుకూడ ఇంతే మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడుకూడ ఇంతే ఏ తప్కో, నీ కోపంలో ఏమన్నా సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం కోపంలో ఏమన్నా సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం మగాళ్ళ mind ఏంటో mood ఏంటో మాటేంటో చూపెంటో యేవో ఏంటో అడ్డవైన సేవలేన్ని జేసినా ఆకాశమంత ప్రేమపంచిన మీరింతే ఛీ ఛీ ఈడుకూడ ఇంతే మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే (పోతారే) ఈడుకూడ ఇంతే
Writer(s): Gilla Chakradhar, Bhaskara Bhatla Ravi Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out