album cover
Darlingey (From "Mirchi")
album cover
Darlingey (From "Mirchi") was released on July 22, 2015 by Aditya Music as a part of the album Geetha Madhuri Telugu Hits
BPM141
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

హోయే-హోయే
ఓయే నీటిలోని సపోచి నేలమీద పడ్డట్టు
మనసేమో గిల్ల-గిల్ల కొట్టేసుకుంటాందే
డార్లింగే ఒసిన డార్లింగే
హే డార్లింగే ఏండి ఏ ఫీలింగే
హే తొక్క మీద కాలేసి
నీ ఒల్లో పడ్డట్టు
మస్తు మస్తు సీన్ ఏ
రాతిరి కల్లోచిందే
డార్లింగే ఒరిన డార్లింగే
డార్లింగే ఏంది ఏ ఫీలింగే
ఓ సచిన్ దాటి పిచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టే
బుర్ర గిర్రా గిర్రా మండే డార్లింగే
రబ్బర్ మూతే పెట్టి
గాజు సీసా లో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తాందే రారో డార్లింగే
ఎహె చేసినా వెయిటింగ్ చాల్లే కానీ
ఇప్పటికిప్పుడు పెట్టావే మీటింగే
డార్లింగే ఒసిన డార్లింగే
డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఒరిన డార్లింగే
డార్లింగే బెగిరారో డార్లింగే
హే నువ్వో చిచ్చు బుడ్డి నేనో అగ్గిపుల్ల
రాయే పిల్లా మోగించేద్దాం దీపావళి మోత
నువ్వో కత్తి పీట నేనేమో ఆపిల్ అంట
నీ పర పర చూపుల కోత నాకు ఇష్టమంట
హే గల్ఫ్ సెంట్ బుడ్డల్లే
గుప్పు గుప్పు మన్నావే
ఒంటి నిండా చల్లేసుకుంట రాయే డార్లింగే
గంప కింది కొడల్లె
పూటకో ముద్దిచ్చి
తెరగ పెంచుకుంటా రారో డార్లింగే
డార్లింగే ఒసిన డార్లింగే
డార్లింగే బెగిరాయే డార్లింగే
అరె డార్లింగ్లే ఒరిన డార్లింగ్లే
డార్లింగే వేగిరారో డార్లింగే
Oh-aye-ooh
Oh-aye-ooh
ఓ జడ్లో తురుముకున్న
మల్లె పూల దండే నలిగి
విల విల నిన్ను తిట్టె రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్దోళ్ళిచ్చుకున్న పాత పందిరి మంచం విరిగి
గోల్లుమనే టైమ్ తొందర్లోనే రానున్నదే బేబీ
ఉట్టి మీది బొబ్బట్టు
నోటిలోన పడెట్టు
ఆవురావురంటూ ఏదో
చేసే డార్లింగే
ఏ కత్తి లాంటి నీ వయసు
రంగు రంగు పుల్ల ఐస్
టేస్ట్ ఏ చూసుచేసుకుంటాను
వచ్చేయ్ డార్లింగే
డార్లింగే ఒసిన డార్లింగే
డార్లింగే బెగిరాయే డార్లింగే
ద-ద డార్లింగే ఒరిన డార్లింగే
డార్లింగే బెగిరారో డార్లింగే
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...