album cover
Vayyarala
album cover
Vayyarala was released on January 1, 2011 by Aditya Music as a part of the album Teenmaar (Original Motion Picture Soundtrack)
BPM119
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

[Chorus]
వయ్యారాల్ జాబిల్లి ఒడిని కట్టి
గుండెల్లోన చేరవే గంటె కొట్టి
ఆ నందురి వారెంకి మళ్లీ పుట్టి
కవ్వింటల్లో ముంచావే కళ్ళే మీటి
[Bridge]
నదివలె కదిల నిల్బరక
కలలను వదిల నిను వెతక
వయసే వరసా మార్చినాడే
మనసే మధువు చిలికిందే
అడుగే జతను అడిగినాడే
అలలై తపన తడిపినదే
[Chorus]
వయ్యారాల్ జాబిల్లి ఒడిని కట్టి
గుండెల్లోన చేరవే గంటె కొట్టి
ఆ నందురి వారెంకి మళ్లీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
[Verse 1]
నీ పరిచయమే ఓ పరవశమై జగాలె మరిసెనులే
నా ఎద గుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే
అణువణువు చెలిమి కొరకు, అడుగడుగు చెలికి గొడుగు
ఇది వరకు గుండె లయకు తెలియదులే ఇంత పరుగు
వయసే వరసా మార్చినాడే మనసే మధువు చిలికినాడే
[Chorus]
వయ్యారాల్ జాబిల్లి ఒడిని కట్టి
గుండెల్లోన చేరవే గంటె కొట్టి
ఆ నందురి వారెంకి మళ్లీ పుట్టి
కవ్వింటల్లో ముంచావే కళ్ళే మీటి
[Verse 2]
నీ ప్రతి తలపు నకొక గెలుపై శుభాలు తొనికెనులే
నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే తధాస్తు పలికెనులే
గగనముల మెరిసి మెరిసి పవనముల మురిసి మురిసి
నిన్ను కలిసే క్షణం తలచి అలుపు అనే పదం మరచి
వయసే వరసా మార్చిందే మనసే మధువు చిలికినాడే
Written by: Mani Sharma, Rahman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...