album cover
Panchadaara (From "Magadheera")
album cover
00:00
00:10
00:15
00:20
00:50
00:55
01:00
01:15
01:55
02:20
02:30
04:30
00:00
04:48
Past 7 Days
Panchadaara (From "Magadheera") was discovered most frequently at around 10 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

పంచదార బొమ్మా బొమ్మా
పట్టుకోవొద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా
ముట్టుకోవొద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే
రావొద్దంటే ఏమౌతానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మా
పువ్వు పైన చెయ్యేస్తే
కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంటాయే
పువ్వు చుట్టు ముళ్లంటా
అంటుకుంటే మంటే ఒళ్లంతా
తీగ పైన చెయ్యేస్తే
తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంటా
ఉరుము వెంట వరదంటా
నే వరదలాగ మారితే ముప్పంటా
వరదైనా వరమని వరిస్తానమ్మా
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మా
గాలి నిన్ను తాకింది
నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా?
గాలి ఊపిరయ్యింది
నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్పా?
వెలుగు నిన్ను తాకింది
చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైనా?
వెలుగు దారి చూపింది
చినుకు లాల పోసింది
వాటితోటి పోలిక నీకేల?
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మా
Written by: Chandra Bose, M.M. Keeravani

Loading...