Music Video

Leader Songs With Lyrics - Sreelu Pongina Son - Rana, Richa Gangopadhyay, Priya Anand
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Krishna Chaitanya
Krishna Chaitanya
Performer
Siddhartha
Siddhartha
Performer
Kranti
Kranti
Performer
Shashi Kiran
Shashi Kiran
Performer
Aditya
Aditya
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Veturi
Veturi
Songwriter

Lyrics

శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా
Writer(s): Veturi, Mickey J Mayor Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out