Music Video

Credits

PERFORMING ARTISTS
Kunal Ganjawala
Kunal Ganjawala
Performer
Maha Lakshmi
Maha Lakshmi
Performer
COMPOSITION & LYRICS
Chakri
Chakri
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

दिल मांगे more more दिल मांगे more more ఇన్నాళ్ళు bore bore ఇవ్వాళ జోర్ జోర్ పట్టాపట్టా నీ phone number పట్టా పట్టా నీ door number పట్టిన వేళ గుండెకు అయ్యే puncture చిట్టి నవ్వే centimeter పొట్టి నడుమే millimeter ఇట్టానన్ను పెట్టేసావే torture दिल मांगे दिल मांगे दिल मांगे दिल मांगे दिल मांगे more more दिल मांगे more more వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే నన్ను ముంచేశావే నీలో నా బండబడ ఇక పెంచేశావే నాలోనా గుండె దడ నీ mood-ఏ చూశా है నీ speed-ఏ చూశా है నే थोड़ा थोड़ा సర్దేస్తే నువు తేడా తేడా है दिल मांगे more and more Give me more दिल मांगे more and more నన్నే మరి నన్నే mixiలో రుబ్బేశావే మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే ఓ gentlemanలా ఉన్నా నే నిన్నటికి నన్ను mental manలా మార్చావే ఆఖరికి నువ్వంటే మంట है నీతోటి తంటా है నా వెంటే ఇట్టా పడుతుంటే tempt అయిపోతా है दिल मांगे more more दिल मांगे more more పట్టాపట్టా నీ phone number పట్టా పట్టా నీ door number పట్టిన వేళ గుండెకు అయ్యే puncture నీ చరుకే देखा है, నీ సరుకే okay है నా ప్రేమ காதல் इश्क़ అన్ని నీకే है
Writer(s): Chakri, Chandrabose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out