Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Kunal Ganjawala
Kunal Ganjawala
Performer
Vasundara Dass
Vasundara Dass
Performer
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Harris Jayaraj
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

నాకు నీకు నోకియా
ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా
నాకు నీకు నోకియా
ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా
Thermocol శిల్పంలా
నువ్వే ఉంటే నిన్నంటే
చిన్న తెల్ల బంతులు నేనులే
పన్నీటి శిల్పంలా
నువ్వే నాలో మునకేస్తే
లోలోన దహాల్ తీరులే
వాహ్ ఐవా ఐవా ఐవా అందం రావా
ఐవా ఐవా ఐవా ఏకం కావా
నాకు నీకు నోకియా
ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా
ప్రేమల రోజున పుట్టా
కళలను తింటూ పెరిగా
నడిచే మనసుని కలిసా ఈనాడే
ప్రేమకి vote-uవి నువ్వే
హాలీవుడ్ movieవి నువ్వే
అమెరికా mapవి నువ్వే
నిను నచ్చలే
ఇక ప్రేమలో top ten వరుసలలో
ఈ భూమిలో ప్రధమం మనమేలే
ఇక ప్రేమలో top ten వరుసలలో
ఈ భూమిలో ప్రధమం మనమేలే
ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా
నేరమో ఘోరమో
Cool honey cool honey cool honey తాగనా
తేనెని cool honey
నాకు నీకు నోకియా
ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా toffeeయా
(నోకియా
సోఫియా
నోకియా
సోఫియా)
సైనైడ్ సైనైడ్ look-uతో
గ్రెనేడ్ గ్రెనేడ్ గురితో
సిగ్గు బిడియం చంపే హంతకుడ
ఆపిల్ laptop కన్నె
ఒడిలో పెట్టుకు నిన్నే
వెళ్ళరిగేలా నేనే బతిమాలే
నువ్వు octopus చేతులతో చుట్టి పడేశావ్
ఒక atom bomb ప్రాణంలోకి నెట్టి పడేశావ్
నువ్వు octopus చేతులతో చుట్టి పడేశావ్
ఒక atom bomb ప్రాణంలోకి నెట్టి పడేశావ్
Cool honey cool honey cool honey తాగనా
తేనెని cool honey
ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చెయ్యాలా
నేరమో ఘోరమో
నాకు నీకు నోకియా
ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా
నాకు నీకు నోకియా
ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా సోఫియా
Thermocol శిల్పంలా
నువ్వే ఉంటే నిన్నంటే
చిన్న తెల్ల బంతులు నేనులే
పన్నీటి శిల్పంలా
నువ్వే నాలో మునకేస్తే
లోలోన దహాల్ తీరులే
ఐవా ఐవా ఐవా అందం రావా
ఐవా ఐవా ఐవా ఏకం కావా
నాకు నీకు నోకియా
ఇక రేపో మాపో మాఫియా
క్యాపచినో కాఫీయా toffeeయా
నోకియా
సోఫియా
నోకియా
సోఫియా
నోకియా
సోఫియా
నోకియా
సోఫియా
Written by: Chandra Bose, Chandrabose, Harris Jayaraj
instagramSharePathic_arrow_out

Loading...