album cover
Nee Valle
album cover
Nee Valle was released on January 1, 2006 by Aditya Music as a part of the album Annavaram (Original Motion Picture Soundtrack)
BPM123
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడ దడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా అందం లో అలజడులే నీ వల్లే
నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో
వణుకులు నీ వల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో
మలుపులు నీ వల్లే
హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడ దడ లే నీవల్లే
మాములు రూపు మాములు తీరు
ఏముంది నీలోన
ఆకర్షణ ఎదో ఉంది
పడిపోయా నీ పైన
నిన్ను తలచుకొని అలవాటే
మారెను వ్యసనమై
నిన్ను గెలుచుకునే ఈ ఆటే
తెలిసెను ప్రణయమై
హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడ దడలే నీవల్లే
ఓ నవ్వు నవ్వి
ఓ చూపు రువ్వి
వెళ్లావు చల్లగా
ఆ నవ్వుతో ఆ చూపుతో
కల్లోలం ఒళ్లంతా
కొంత కరుకు తనం కరుణ గుణం
కలిపితే నువ్వేలే
కొంటె మనసు తనం మనిషి వలే
ఎదిగితే నువ్వేలే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడ దడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా కళ్లల్లో కొత్త కథలే నివ్వల్లే
నా చేతుల్లో చేతల్లో నడకల్లో
వణుకులు నీ వల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో
మార్పులు నీ వల్లే
హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడ దడలే నీవల్లే
Written by: Chandra Bose, Ramana Gogula
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...