Music Video

O Maghuve Neetho
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Chakri
Chakri
Performer
COMPOSITION & LYRICS
Chakri
Chakri
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter

Lyrics

హో హో ఊ ల లాల లా ల ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఊ ఊ ఊ ఊ ట్రిపులెక్స్ రమ్ లోన కిక్ లేదు హెల్లొ మైనా నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా సన్ లైట్ వేల నుండి మూన్ లైట్ వెళ్ళేదాకా ఫుల్ టైము నా గుండెల్లో హార్ట్ లన్ని నీవేగా ఓ లలనా ఇది నీ జాలమా నీ వలన మనసే గాయమా కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమయే మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా ఓ. ఓ ఓ ఓ ఓ కో అంటే కోటిమంది అందగత్తేలున్నా గాని నీ జంటే కోరుతుంటే దాచుతావా కాలాన్ని క్రేజీ గా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండి ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా మనసేమో బరువాయే నీ మాటలు లేక మోడై పోయే మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్
Writer(s): Bhaskara Bhatla, Chakri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out