album cover
Neeve Neeve
album cover
Neeve Neeve was released on April 7, 2003 by Aditya Music as a part of the album Amma Nanna O Tamila Ammai (Original Motion Picture Soundtrack) - EP
BPM97
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

నీవే నీవే నీవే నేనంట
నీవే లేక నేనే లేనంట
వరమల్లే అందిందేమో ఈ బంధం ఊహ్
వేలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంట
నీవే లేక నేనే లేనంట
వరమల్లే అందిందేమో ఈ బంధం ఊహ్
వేలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంట
నీవే లేక నేనే లేనంట
నా కలలని కన్నది నీవే
నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగ
నా కష్టం ఇష్టం నీవే
చిరునవ్వు దిగులు నీవే
ప్రతినిమిషం తోడై వుంది నీవేగ
కనిపించకపోతే బెంగై వెతికావే
కన్నీరే వస్తే కొంగై తుడిచావే
నీవే నీవే నీవే నేనంట
నీవే లేక నేనే లేనంట
నే గెలిచిన విజయం నీదే
నే వోదిన క్షణమోదార్పే
నా అలసట తీరే దారే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమా
ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్లీ నీవై పుడతాలే
ధన్యోస్మి అంటు దండం పెడతాలే
నీవే నీవే నీవే నేనంట
(love always beauty)
నీవే లేక నేనే లేనంట
(love always beauty)
వరమల్లే అందిందేమో ఈ బంధం ఊహ్
వేలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంట
(love always beauty)
నీవే లేక నేనే లేనంట
(love always beauty)
వరమల్లే అందిందేమో ఈ బంధం ఊహ్
వేలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంట
(love always beauty)
నీవే లేక నేనే లేనంట
(love always beauty)
(love always beauty)
(love always beauty)
Written by: Chakri, Peddada Murthy
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...