album cover
Ananda Ananda
5,408
Telugu
Ananda Ananda was released on January 1, 2003 by Aditya Music as a part of the album Subhakankshalu (Original Motion Picture Soundtrack) - EP
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM83

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Koti
Koti
Composer
Samavedham Shanmukha Sharma
Samavedham Shanmukha Sharma
Songwriter

Lyrics

ఆనందమానందమయే మది అసల నందనమాయే
ఆనందమానందమయే మది ఆసల నందనమాయే
మాట్లు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ గానమే గాలిలాగ తకని
నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయే మది ఆసల నందనమాయే
పొగల మంచు తెరలున్న పొద్దు పొదుపు ఆగదనీ
కక్ష కంచె వేస్తున్న ప్రేమ గెలిచి తీరుననే
సాటే నీ చక్కని బంధం నూరేళ్ళ వరమవ్వాలి
ఆ నింగి నేల గాలి శుభమస్తని దీవించాలి
ప్రేమయేవ జయతే అంటు పలికే మంగళ వాద్యమే
ప్రేమయేవ జయతే అంటు పలికే మంగళ వాద్యమే
ఆనందమానందమాయే మది ఆసల నందనమాయే
కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి
సాక్షిగానే నేనుంటూ జ్ఞాపకంగా నిలవాలి
ఎప్పటికీ చెప్పక మిగిలె రెప్పల్లో దాగిన కలలే
అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే
శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ
శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ
ఆనందమానందమాయే మది ఆసల నందనమాయే
మాట్లు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ గానమే గాలిలాగ తకని
నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయే మది ఆసల నందనమాయే
మాట్లు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే
Written by: Koti, S. A. Raj Kumar, Samavedham Shanmukha Sharma
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...