Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
P. Jayachandran
P. Jayachandran
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Shiva Ganesh
Shiva Ganesh
Songwriter

Lyrics

రాజ్యమా సన్యాసమా భోగమా లేక యోగమా జ్నానియా అజ్నానియా ఎవరురా ఇతడు ఎవరురా అంబరం దాటిన అతిశయం బాబా జాతకం అంబరం దాటిన అతిశయం బాబా జాతకం ప్రశ్నలా బతికెలే మౌనమై వెలిగెలే రాజ్యమా సన్యాసమా రాజ్యమా సన్యాసమా కొడుకులు లేని ఒడిలోకి వెలుగై వచ్చిన రాజాయే వాసనలెన్నో పంచుటకు దైవమిచ్చిన రోజాయే కీర్తికి బదులు భుజములపై మూటలెన్నో మోశాడు విధి ఇది విధి ఇది అని తలచి చెమట నోడ్చి బతికాడు ఏ వృత్తిలోనైనా తప్పులేదు అంటాడు పనిమాని కూర్చుంటే ముప్పువుంది అంటాడు పెరిగినా తరిగినా ఎన్నడూ తొణకడు అతిశయం ఎంతో అతిశయం అతిశయం బాబా జాతకం దేవుడు లేడని ప్రతిపూటా బోధించాడు నాస్తికత భౌతికవాదం మదిలోన పూసిందేలా ఆస్తికత నుదుట విభూధిని దిద్దుకుని వస్తున్నాడు ఈ జ్నాని ఆశ్చర్యమాశ్చర్యంగా వుండే అయ్యా డయ్యె రాముడే తన తల్లి ప్రేమకే తలవంచె నీబాబా హృదయాన ఏనాడు పసివాడు ఈ బాబా వేదనే కోరిన పెన్నిధై వెలిగెలే రాజ్యమా సన్యాసమా రాజ్యమా సన్యాసమా
Writer(s): A R Rahman, Shiva Ganesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out