album cover
Meghale Evela
3,081
Telugu
Meghale Evela was released on January 1, 2003 by Aditya Music as a part of the album Aayudham (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateJanuary 1, 2003
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM109

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
Swarnalatha
Swarnalatha
Performer
COMPOSITION & LYRICS
Vandemataram Srinivas
Vandemataram Srinivas
Composer
Warangal Srinivas
Warangal Srinivas
Songwriter

Lyrics

దిహికి మైనానీ
కొనయమోని కొనయమోని
భూషధపోలాలే కొణయమోని
శాహిత కైనీలే
కొనయమోని కొనయమోని
ఆహీస్తా కైనీలే కోనయమోని
ఏ హె హె హె ఓ ఓ ఓ ఎ ఎ ఎ ఆ
మేఘాలే ఈ వేళ చినుకుల్లే రావాలా
చినుకల్లే రావాలా
నా మేను తడవాళా
పులకింత నవ్వాలా
భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా
శ్రీదేవి కావాలా
నింగికే నా దేవి అందాలు తేవాలా
అంబరాన పందిరి వెయ్యాలా హో
కొండంచు పీటలు కావాలా హో
ధాలో పైట వాలియే
సీలి మానిజారి
ధాలో పైట వాలియే
సీలి మానిజారి
సిల్మా మైనా ఈరో చానా తోని
కాళి నాలోయే సోనియేచలి
ఊహలకే ఓ
యవ్వనాల ఊపిరి పొయ్యాలా
రిమ రిమ రిమ రిమ రిమ రిమ
రెక్కలతో దిక్కులన్నిటిని
చుట్టి రావాలా కుహు కుహు
కోకిలమ్మ కొత్త (పాట పాడాలా)
కునలమ్మ గంతు (లే ఆడాలా)
వేకువమ్మ మూతి ముడుచుకోవాలా
ముక్కున వెలసి మెచ్చుకోవాలా
ఓ లాలో ఓలా ఓలా ఓలా ఓలా ఓ లాలో
మేఘాలే ఈ వేళ చినుకుల్లే రావాలా
చినుకల్లే రావాలా
భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా
జుమ్మ చెక్క జుమ్మ చెకా రే
మరో జీవ బరుచెని
జుమ్మ చెక్క జుమ్మ చెకా రే
మరో జీవ బరుచెని
వరంగల్లు జాను వారుతారా
మరో జీవ బరుచెని
నల్లగొండ జాను వారుతారాల
మరో జీవ బరుచెని
వన్నెలలో వెన్నదొంగ నువ్వే కావాలా
రిమ రిమ రిమ రిమ రిమ రిమ
మందు తున్న సూరీడికి
మాటే పోవాలా ఓహో ఓహో
చెప్పరాని మాట విప్పి చెప్పాలా
వెచ్చని కౌగిట్లో హత్తుకుపోవాలా
రెప్పచాటు పాపా దాగిపోవావా
రేయంతా ఇట్టాగే ఉండిపోవాలా
ఓ లాలి కొలో కొలో కొలో కొలో ఓ లాలి
మేఘాలే ఈ వేళ చినుకుల్లే రావాలా
చినుకల్లే రావాలా
భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా
జుమ్తనననన తనన జుమ్తననననన
జుమ్తనననన తనన జుమ్తననననన
జుమ్తనననన తనన జుమ్తననననన
జుంటననన తనన జుమ్
Written by: Vandemataram Srinivas, Warangal Srinivas
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...