Music Video

Kottu Kottu Kottu
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Tippu
Tippu
Performer
Prasanna
Prasanna
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sahithi
Sahithi
Songwriter

Lyrics

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life-u ఉందిరా (కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life-u ఉందిరా) హెయ్, కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా (కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా) హెయ్, ఎర్ర రంగులోన చూడు (రబ్బా రబ్బా) కుర్ర గుండె జోరు ఉంది (రబ్బారే) పచ్చరండులోన చూడు (రబ్బా రబ్బా) పడుచుకళ్ల గీర ఉంది (రబ్బారే) రంగు ఏదైనగానీ ఊరు వేరైనగానీ రారో మనమంతా ఒక్కటే హోలి హోలి హోలి రంగుల రంగోలి హోలి హోలి హోలి రంగుల రంగోలి నింగినేల రంగే మారాలి హోలి హోలి హోలి రంగులోన తేలి చెమ్మకేళి జలకాలాడాలి కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life-u ఉందిరా (కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life-u ఉందిరా) హె... కోరమీసపు రోసగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు కొంటె కోణంగి పిల్లవే కాస్తూరుకుంటె కొంపే కొల్లేరు చేస్తవె, హాయ్ అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లో జగడంటలేస్తవే, హే నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడ రావె రావె అట్టా కయ్యాల భామ నీతో సయ్యాటలడ నీపై ఆశంటు ఒకటి ఉండాలె ఇంద్రధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో హోలి హోలి హోలి హోలి హోలి హోలి రంగుల రంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి హోలి హోలి హోలి రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life-u ఉందిరా (కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life-u ఉందిరా) ఓరె లచ్చన్నా రంగులన్నీ అయిపోయినాయ్ తొరగా తీసుకురండ్రా (आईरे హోలి आईरे ఓరబ్బా गोरे रंगों की वर्षा लायी रे తా ధినక్త ధినక్త దినక్త తధిమ్ దినక్ దిన త ధినక్త ధినక్త ధితాంగ్ ధితాంగ్ ధితాంగ్ ధితాంగ్ త क्या बात हे) కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఊసులెందుకు నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టేయడానికే, హెయ్ పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో బంతి పూబంతి భామనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే, హెయ్ నన్నే పెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు నిన్నే మెచ్చేటివాడు బుగ్గే గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓర్నాయనో పండే నా వన్నెలన్ని పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే, హోయ్ హోలి హోలి హోలి హోలి హోలి హోలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యూలి హోలి హోలి హోలి రంగులోన తేలి సందడంతా మనదే కావాలి కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life-u ఉందిరా కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life-u ఉందిరా హెయ్, కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా
Writer(s): Sahithi, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out