album cover
Ayyo Ayyo
album cover
Ayyo Ayyo was released on October 10, 2014 by Aditya Music as a part of the album Ready (Original Motion Picture Soundtrack)
BPM119
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

పల్లవి
అయ్యయ్యో అయ్యో ధనయా మీ కురలంతా బకరాగలయా
అయయ్యో అయ్యో బ్రమయ ఎ బేబీ డాల్స్ కి బ్రైన్ లేదయ్యా
బ్యాలెన్సు లేని బాడీ మీదే బ్యూటీ ని చూస్తే ఆగదే
మాగ్నెట్ లాగా మేరే అట్రాక్ట్ చేస్తుంటారే
కంట్రోల్ కొంచం తపిందంటే కై కరే
అయ్యయ్యో అయ్యో ధనయా మీ కురలంతా బకరాగలయా
అయ్యయ్యో అయ్యో బ్రమయ ఎ బేబీ డాల్స్ కి బ్రైనే లేదే
చరణం 1
Roll numbers door numbers cell numbers family members
మీ డైరీ లో మా డీటెయిల్స్ వాట్ ఆర్ న్యూసెన్స్
మెకేం తెల్స్ వంకాయ్ పల్స్ లైన్ ఏసే పోరగాళ్ళ పల్స్
మీ బయోడేటా మా సిలబస్ డోంట్ యూ నో దిస్
మా పర్మిషన్స్ అడిగే మ్యానర్స్ లేనేలేవా మీకు
నో అంటున షాడో లాగా ఫాలో చేస్తారు
హంటి కిస్క కళ్ళుగుచ్చే హై జాకర్స్ ఏ మీరు
సిగ్నల్స్ ఇస్తు సిగ్గంటుంది మీ గ్లామరు
అయ్యయ్యో అయ్యో ధనయా మీ కురలంతా బకరాగలయా
అయయ్యో అయ్యో బ్రమయ ఎ బేబీ డాల్స్ కి బ్రైన్ లేదయ్యా
చరణం 2
అయ్యయ్యో అయ్యో ధనయ.ఈ
అయ్యయ్యో అయ్యో బ్రమయ.
ప్లెంటీ గ ఏ స్టైలు టాప్ టు బాటమ్ టాటూలు
ఇంప్రెషన్ కొట్టేసే ఎక్స్‌ట్రాలేగా
ఫ్రీ ఫ్రీ గా సరసాలు పబ్బుల్లో జల్సాలు
అడ్వాంటేజ్ లాగేనే టెక్నిక్స్ ఏ గా
మేం అడిగామంటే మౌంటైన్ మీద మంకీ నే తెస్తారు
మీ రేంజ్ కి మించిన అడ్వెంచర్ లో లాకైపోతారు
ఇస్కైనా ఏ రిస్క్ అయినా సరే చూపిస్తాం మా పావరు
ఫిక్స్ అయ్యమంటే విన్ అవడమే నేచర్
అయ్యయ్యో అయ్యో ధనయా మీ కురలంతా బకరాగలయా
అయ్యయ్యో అయ్యో భ్రమయా ఈ బేబీ తసుకి బ్రెయినే లేదయ్య
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...