Music Video

Vachinda Megham Full Song || Yuva Movie || Surya, Madhavan, Esha Deol, Trisha
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Adnan Sami
Adnan Sami
Performer
Sujatha
Sujatha
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Veturi
Veturi
Songwriter

Lyrics

ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం విను వినూ ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా విను వినూ ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా మనమేం చేస్తాం మనమేం చేస్తాం మనమేం చేస్తాం మనమేం చేస్తాం రాళ్ళను కూడా పూజిస్తారు అవి దార్లో ఉంటే ఏరేస్తారు దారంపోగు నా చుట్టినా పడక తప్పదు పీటముడి ఆలోచిస్తే అంతుచిక్కే అర్దంచేసుకో విషయమేదో నీ మనసేం చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం కడలింటా కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు పువ్వుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్ని ఏ అడుగుజాడలో నేల మీదా సావుతాయి ఈ నీడలా చీకటి పడిన ఆ జాడలో చెరిగిపోవోయి ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా విను వినూ ఈ తమాషా ఆలోచించూ ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
Writer(s): Veturi, A R Rahman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out