album cover
Five Feet
album cover
Five Feet was released on January 1, 2007 by Aditya Music as a part of the album Jagadam (Original Motion Picture Soundtrack)
BPM125
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ కింగు లాంటి సీను గాడు
ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ సుబ్బలక్ష్మికి పడి పోయాడు
ఫైవ్ స్టార్ చాక్లెట్ లంటి స్వీటు గుణ అమ్మాయి
స్ట్రీట్ లోన ఫైట్ చేసే నాటు గాడికి పడిపోయింది
స్మైల్ ఇస్తే కేకే ఫిగర్ అయితే ఓకే ఈ పీస్ ఏ నాకు తగునా
స్టైల్ అమ్మో షేక్ ఆ స్టడీస్ వీకీ
బై మిస్టేక్ నాకు తగున వాడు నా రేంజ్ ఈ నా
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం జిందగీ
మొత్తం సదురుకు పోదాం
వసు గాడికి నో అన్నాను బోసు గాడికి నో
అన్నను వేడికేమో యెస్ అన్నను అందరిని మిస్ అయిన
మిస్ ఇయన మిస్ ఇయన
గంగకేమో టెంప్టియను మంగకేమో మెల్టియను
దీనికేమో కొమ్మిటియను ఆదరితో కట్ ఇయనా
కట్ ఇయన కట్ ఇయన
మరి ఇంకొంచం ట్రై చేసుంటే మహేష్ బాబు
మ్యాచోనేమో పోన్లే పిల్లా నీ స్ట్రక్చర్ కి అన్యాయం జరిగిందేమో
సీరియస్ గా ట్రైలేసుంటే సానియా మీర్జా సెటవునేమో అవున్రా
మామ నీ టాలెంటు అనవసరంగా వేస్ట్ ఇదేమో
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవదాం జిందగీ మొత్తం సాదుకు పోదాం
ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ కింగు లాంటి సీను గాడు
ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ సుబ్బలక్ష్మికి పడి పోయాడు
ఈ హగ్ చేస్తే కిస్సిచ్చింది సిగ్గు పక్కన
పెట్టేసింది కోఆపరేషన్ అందించింది
క్యారెక్టర్ క్లీన్ ఆ కడ... క్లీన్ ఆ కడ క్లీనా కడ
మందు కొట్టే అలవాటుంది ధమ్ము కొట్టే హ్యాబిట్
ఇంకేదో ఉండుంటుంది వేదసలు ఫ్రెషా కడ
ఫ్రెష్ ఆ కడ ఫ్రెష్ ఆ కడ
పోరెమో పోష్ గుంది ఫస్ట్ లవ్ నా తోనే
నా ఫ్లాష్ బ్యాక్ పకన పెట్టి ఫ్యూచర్ లో పోదాం మామ
పోరగాడు ఫాస్ట్ గుండె లాస్ట్ దాకా తోడుండెనా టేస్ట్
చూపి లాక్ వేస్తే లైఫ్ లాంగు నిన్ను వదలేనా.
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవదాం జిందగీ మొత్తం సాదుకు పోదాం
ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ కింగు లాంటి సీను గాడు
ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ సుబ్బలక్ష్మికి పడి పోయాడు
ఫైవ్ స్టార్ చాక్లెట్ లంటి స్వీటు గున్న అమ్మాయి
స్ట్రీట్ లోన ఫైట్ చేసే నాటు గాడికి పడిపోయింది
సీను నువ్వ ఆ క్రాఫ్ మార్చి ఎ షర్ట్ మీద
టీ-షర్ట్ వేసునవ్ అనుకో అదరిపోద్ది అచ్చు
మహేష్ బాబు లాగుంటావ్
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం జిందగీ
మొత్తం సదుకు పోదాం...
మరి నువ్వో ఓ ముక్కుపోగేసి పొట్టి గౌనునేసుకున్నావ్ అనుకో
ధడధడలాడిపోధి దిట్టు సానియా మిర్జా ల వుంటావు
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం జిందగీ మొత్తం సదుకు పోదాం...
Written by: Chandra Bose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...