album cover
Choolenge Aasma (From "Temper")
7,515
Bollywood
Choolenge Aasma (From "Temper") was released on June 9, 2015 by Aditya Music as a part of the album Come Fall in Love - Best Romantic Songs
album cover
Release DateJune 9, 2015
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM100

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Adnan Sami
Adnan Sami
Performer
Ramya Behara
Ramya Behara
Performer
Veena Ghantasala
Veena Ghantasala
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Anup Rubens
Composer
Viswa
Viswa
Songwriter

Lyrics

అయ్య్ లైలా లైలా లైలా లయ తప్పె గుండెల్లోనా
సరికొత్త పుంతలో పడ్డ లవ్ లోన
ఆ నువ్వు పెదవి విప్పకున్న నీ నవ్వు తెలిపే చానా
నా వలపు సీమకే ఆహ్వానిస్తున్నా
తొలి చూపే యెద నువ్వే
తట్టు తర తతర బటె
మనసేమో వశకాదే నీ బండినైపోయా
చూలెంగే ఆస్మా.జానేమన్ జానేజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా
చూలెంగే ఆస్మా.జానేమన్ జానేజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా
ఆవే చెలి ప్రతిమని పికాస్సో ల
యెద పలకం నింపేసా
పరువానికి పట్టమే నేడిలా
అవే తలమునకల తపస్సెల
తమకిది మహా భరోసా
మనసిస్తే సాగన నీదలా
అయ్యయ్య చెలి వరమిచ్చే సెలవెర
తెగ నచ్చలే నీ తీరు
మరి ఇందరు వున్న నీ సరి రాలేరు
చూలెంగే ఆస్మా.జానేమన్ జానేజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా
మది గెలిచే దృశ్యమ
యెద లయలో లాస్యమా
మనసంతా నీకిలా వశ్యమా
హూ చిటుకున ధరి సమీపిస్తూ
పెనవేయగా పిలిస్తే అలజడులే రేగవా యెదలో
ఆ తొలి తికమక తమయిస్తూ
సుముఖతతో స్మరిస్తే
పరుగున జని చేరేనే జథలో
పద పద నెగ్గకు పరువలు
మొదలెట్టుకో మురిపాలు
కనికట్టులేవో చూపే నీ బోడీ లో
హా తొలి చూపే ఎద నువ్వే
తట్టుతర తత్తరభటే
మనసేమో వశకాదే నీ బండినైపోయా
చూలెంగే ఆస్మా.జానేమన్ జానేజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా
మది గెలిచే దృశ్యమ
యెద లయలో లాస్యమా
మనసంతా నీకిలా వశ్యమా
ఛూలెంగే ఆస్మా...
Written by: Anup Rubens, M R Hanock Babu, Viswa
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...