album cover
Nee Navvula (From "Aadi")
5,941
Telugu
Nee Navvula (From "Aadi") was released on July 8, 2015 by Aditya Music as a part of the album Swara Brahma : Mani Sharma All Time Hits
album cover
Release DateJuly 8, 2015
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM60

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Jr NTR
Jr NTR
Actor
Mallikarjun
Mallikarjun
Performer
Sunitha
Sunitha
Performer
Keerthi Chawla
Keerthi Chawla
Actor
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

Ha-ha-ha-ha-ha-ha, ha-ha-ha-ha-ha-ha
Ha-ha-ha-ha-ha-ha, ha-ha-ha-ha-ha-ha
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు
నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల ముక
నీ చూపును చంద్రలేఖ నీ పొంగును ఎరువుగా
బదులిమ్మంటు బతిమలాయి
ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు
అసలివ్వదు ఇవ్వదు ఇవ్వదు
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు
నీ బుగ్గలలోని సిగ్గులు కొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు
నా వైపే మొగ్గిన నీకైతే అవి మొత్తం ఇవ్వచ్చు
నీ బసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వదు
నా కోసం వేచే నీకైతే అది రసిగా ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వదు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వదు
నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు (ఆ-ఆ ఆ-ఆ)
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు
నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వదు
మరీ నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వదు
నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు
నిన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ ధుస్తులకైనా ఇవ్వదు
నిన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ ధుస్తులకైనా ఇవ్వదు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు (ఆ-ఆ ఆ-ఆ)
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వదు, ఇవ్వదు, ఇవ్వదు
నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లేలు నీకే
నా పాపటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే
ప్రయం ప్రాణం ప్రాణయం నీకే ఇచ్చేస్తా, ఇచ్చేస్తా, ఇచ్చేస్తా
బదులు ఇచ్చేస్తా, ఇచ్చేస్తా, ఇచ్చేస్తా
Written by: Chandra Bose, Chandrabose, Mani Sharma
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...