album cover
Chiranjeeva
album cover
00:40
02:25
04:05
04:10
00:00
04:41
Geçtiğimiz 7 Gün
Chiranjeeva geçen hafta yaklaşık 3 dakika and 55 saniye civarında en sık keşfedilen şarkı oldu

Şarkı sözleri

చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
జన్మించావరోసారి జీవించానిన్నే కోరి
దిగిదిగి వచ్చా నీ దారి నందా
సంధించా నీపై గురి సాధించా సరాసరి
సరసకు వచ్చా అలకల నందా
అలకేదో పిలిపించిందా అది నీకే తెలుసు వచ్చిందా
చిరిప్రాయాల పూమాల తెగురు నచ్చిందా
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
జుమ్జుమ్ అని జుమ్జుమ్ అని వంతల్లా
నీ ఆలోచనలే రారప్పడి దగిలిస్తే వస్తున్నా
రిమ్జిమ్ అని రిమ్జిమ్ అని వర్షంలా
నీ ఆశల జల్లే నా ఫుమ్మని కదలిస్తే లేస్తున్నా
మనసులు మాత్రం చదివే ప్రాణాక్షరాల
ప్రేమన గీతం రాస్తున్నా
రాసిందే తరిగొంటుందా రాయందే దొరయిందా
పుకరా ఇంటి యదనేడు రవళించిందా
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
గుమ్గుమ్ అని గుమ్గుమ్ అని కుండెల్లో
కూవలుగా ఎగసే కుమ్మెత్తిన గమ్మత్తులు తెస్తున్నా
ఎంతింతని ఎంతింతని చెప్పాలో
ఎంతో చకనేనే గుస్సెత్తని గిలిగిత్తై చూస్తున్నా
ఆకల కత్తం పట్టే మౌనామృతాల
కుత్తుల పట్ట ఇస్తున్నా
ఇచ్చిందే సరిపోతుందా ఈ వాసందింతో ఉందా
ఇక నాలోన నాదంటూ వేరే ఉందా
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
చిరంజీవ చిరంజీవ చిరంజీవ (జన్మించావరోసారి జీవించానిన్నే కోరి)
సుఖీభవ సుఖీభవ సుఖీభవ (దిగిదిగి వచ్చా నీ దారి నందా)
సంధించా నీపై గురి సాధించా సరాసరి
సరసకు వచ్చా అలకల నందా
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ
Written by: Chandra Bose, M.M. Keeravani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...