album cover
Amba Dari (From "Badrenath")
album cover
Amba Dari (From "Badrenath") adlı parça {albumName} albümünün bir parçası olarak Aditya Music tarafından 4 Mart 2016 tarihinde yayınlandıAllu Arjun's Alluring Ladies
BPM106
Melodiklik
Akustiklik
Valence
Dans Edilebilirlik
Enerji

Şarkı sözleri

అంబధరి జగదాంబధరి
నా వెన్నదిరి కుడి కన్నదిరి
లంబధారి బ్రమరాంబధారి
నా చెంపదిరి అర చెయ్యదిరి...
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రీ ఆఖరి పగలు ఈ దరి
రెండిక నిదరే చెదిరి...
అదరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి...
స స రి రి గ గ బదరి
స స రి రి గ గ బదరి...
నువ్వు పలికే మాటేదైనా
ఆది నాకు పాత కచేరి
నువ్వు నడిపే బాటైనా
అది నాకు పల్లకి స్వారి
నువ్వు నిలిచే చోటైనా
ఆది నాకు మధుర నగరి
నీ చేసే పని ఏదైనా
ఆది నాకు మన్మధ లహరి
ప్రేమ ఆ దరి విరహ ఈ దరి
చివరికి విరహం చెదిరి
నిన్నా ఆ దరి నేడు ఈ దరి
రేపటి తపం ముదిరి
అదరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
స స రి రి గ గ బదరి
స స రి రి గ గ బదరి
క్షణమైన విడలేనంటు
కడుతున్న కౌగిలి ప్రహరి
కౌగిల్లే సరిపోవంటు
మోగించ ముద్దుల భేరి
ఉక్కసలే చాలదు అంటూ
తెస్తున్న తేనె ఎడారి
తేనెలతో తీరాదు అంటు
తనువిచ్చ సరస విహారి
సరసం ఆ ధరి సిగ్గే ఈ ధరి
మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ దరి భూమి ఈ దరి
మధ్యన మనకే ముదిరి
అదరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను కలిపెను బదరి
స స రి రి గ గ బదరి
స స రి రి గ గ బదరి...
Written by: Chandra Bose, M.M. Keeravani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...