音乐视频
音乐视频
制作
出演艺人
G. V. Prakash Kumar
表演者
Aishwarya Bhaskaran
表演者
Jai Srinivas
表演者
作曲和作词
G. V. Prakash Kumar
作曲
Anantha Sriram
词曲作者
歌词
Hey Baby! నా Heart విడిచి, Please కొంచెం వెళ్ళవే
May Someday, నా Life నుంచి, Please కొంచెం వెళ్ళవే
Love అంటే Tom n Jerry ఆట
Life అంటే Rollercoaster బాట
బంధాలే కరెంటు తీగలంట
Marriage'u Made in Heaven'aa కాదు కాదే... హువే... హొఓ... అ.నా... ఉవ్వే... Oh No No... ఓ...
Hey Baby! నా Heart విడిచి, Please కొంచెం వెళ్ళవే
May Someday, నా Life నుంచి, Please కొంచెం వెళ్ళవే
Love అంటే Tom n Jerry ఆట
Life అంటే Rollercoaster బాట
బంధాలే కరెంటు తీగలంట
Marriage'u Made in Heaven'aa కాదు కాదే... హువే... అ.నా... ఓ...
డుం డుండుం, పీ పిపీ
చప్పుడే చావు మేలమే
Gapలో సెకన్ Gapలో
ఇరుక్కున్నదే ఇంత సింహమే
యే పాప, ఓ ఎర్రి పాప, ఎందుకే ఆ అలక?
యే loose'u, దేనికమ్మ నీకు singleగా ఆ పడక?
మబ్బులో మెరుపులాగ వచ్చి
Pubలో ఇరగ తాగనిచ్చి
Clubలో కింద దిర్లనిచ్చి
గబ్బులో తోసినావె బుచ్చి
Marriage మామా గలీజని వాడన్నాడే... ఏ... ఏ... ఏ...
తెలిసినది నాకు దాని మారువేషమే
ఆడదంటే ఎవరది అందమైన మోసమే
ఈడు పక్కకొస్తె గుండె తోడుకోసమే
ఏటి ఎల్లకాలమాషాడమాసమే
ఆడదానికేలేరా ఊరునిండ support
ఏడ ఇచ్చుకోవాలిరా మగవాడి report
చేతిలోకిచ్చిందిరా one year warrant
కాలమంత వేచున్నా ఎక్కడుంది guarantee
స్థిమితమే లేదు మామా ఏళ్ళానంటే ఇంటికి
అందుకనే నేను వచ్చా ఇట్టా wine shopకి
స్థిమ్మితమే లేదు మామా ఏళ్ళానంటే ఇంటికి
అందుకనే నేను వచ్చా ఇట్టా wine shopకి
Written by: Anantha Sriram, G. V. Prakash Kumar