制作

出演艺人
G. V. Prakash Kumar
G. V. Prakash Kumar
演员
Anantha Sriram
Anantha Sriram
表演者
作曲和作词
G. V. Prakash Kumar
G. V. Prakash Kumar
作曲
Anantha Sriram
Anantha Sriram
作词

歌词

నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే
జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే
నా ముందే నువు లేకున్నా
నీవే నీవే నీవే
నీవే
నీవే నీవే నీవే
నీవే
(Follow him around
Above to the town
Baby take me with you
I am with you, show me all around
Yay, follow him around
Above to the town
Baby tak me with you
I am with you, show me all around
Gonna get you gonna get you
Gonna get you gonna gonna get you)
ఒక నిమిషము లోన సంతోషం
ఒక నిమిషము లోన సందేహం
నిదురన కూడ హే నీ ధ్యానం
వదలదు నన్నే హో నీ రూపం
నువ్వే
నువ్వే, నువ్వే
ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే చెలియా
ఎదురొస్తూనే ఉన్నావే
నేనే దారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే
నా ముందే నువు లేకున్నా
నీవే నీవే నీవే
నీవే
నీవే వే వే
నడకలు సాగేది నీ వైపే
పలుకులు ఆగింది నీ వల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే
చివరికి నేనయ్యా నీలానే
నువ్వే
నువ్వే నువ్వే
చుట్టూ అంతా తిట్టేస్తున్నా
నేనే విననే
ఎదురొస్తూనే ఉన్నావే
నేనే దారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే
నా ముందే నువు లేకున్నా
నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే
జరిగుంటుందే ఎలా
Written by: Anantha Sriram, G. V. Prakash Kumar
instagramSharePathic_arrow_out

Loading...