音乐视频

音乐视频

制作

出演艺人
Shweta Mohan
Shweta Mohan
领唱
作曲和作词
Devi Sri Prasad
Devi Sri Prasad
作曲
Chandrabose
Chandrabose
词曲作者

歌词

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
నడవలేని చోటులోన పూల బాట నువ్వేలే
నిదురలేని జీవితాన జోల పాట నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
మేఘాలేన్నున్న ఆకాశం నువ్వేలే
రాగాలేన్నున్న అనురాగం నువ్వేలే
బంధాలేన్నున్న ఆనందం నువ్వేలే
కష్టాలేన్నున్న అదృష్టం అంటే నువ్వేలే
అలసి ఉన్న గొంతులోన మనసు మాట నువ్వేలే
అడవిలాంటి గుండెలోన తులసికోట నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
దైవాలేన్నున్న నా ధైర్యం నువ్వేలే
స్వర్గాలేన్నున్న నా సొంతం నువ్వేలే
దీపాలేన్నున్న నా కిరణం నువ్వేలే
ఆభరణాలెనున్న నా తిలకం మాత్రం నువ్వేలే
మధురమైన భాషలోన మొదటి ప్రేమ నువ్వేలే
మరణమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
Written by: Chandrabose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out

Loading...