歌词
చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
(ఓలల్లా) గుండెల్ని గుల్ల చేసి జారకే मेरे హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే
నీ కళ్లు పేలిపోను చూడవే मेरे హాయ్
హే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే
ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
Life అంతా అయిపోయింది భారమే హాయ్
(హేయ్) నీ అందం అడవైపోను చూడవే मेरे హాయ్
(ఓలల్లా) చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
నవ్వుల్తో పిండేత్తావు హృదయమే హాయ్ హృదయమే
నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
చీ అంటే जिंदगी మొత్తం నరకమే హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే मेरे హాయ్
(ఓలల్లా) చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
Written by: Chakri, Kandikonda