音乐视频

精选于

制作

出演艺人
Adnan Sami
Adnan Sami
表演者
Joanna
Joanna
表演者
Raghu Kunche
Raghu Kunche
表演者
作曲和作词
Raghu Kunche
Raghu Kunche
作曲
Bhaskarbhatla Ravikumar
Bhaskarbhatla Ravikumar
作词

歌词

నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా நீ எநா ரொம்ப ఇష్టమే எனக்குడా हम को तुम से प्यार हे मुझ को भी I'm fallen heart for you baby So am I ఇన్నాళ్లుగా ఉన్న మౌనం మాటాడా మంటున్నదే నువ్వేలే నాకింకా సర్వం అనుకుంటే నాలోని ప్రాణం లేచి వస్తున్నదే నువ్వంటే చాల చాల చాల చాల చాల ఇష్టమే నాక్కూడా నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా I'm fallen heart for you baby So am I మెరుపులనే ఏరుకుంటా నీ కన్నుల్లో వెన్నెలనే తోడుకుంటా నీ చిరునవ్వుల్లో ఊపిరినే మరిచిపోతా నీ ఊహల్లో ఆవిరిలా మారిపోతా నీ అరచేతుల్లో పొద్దస్తమానం నిన్నే చూస్తూ గడపాలని ఉందే నిన్ను ఎత్తుకొని గారాబంగా తిప్పాలని ఉందే నీ తలపుల వానలో తడవడమంటే చాల చాల చాల చాల చాల చాల చాల ఇష్టమే నాక్కూడా నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా நீ எநா ரொம்ப ఇష్టమే எனக்குడా Come on, come on, come on baby Baby You gave my life its meaning I know you never leave me We'll be together Forever ఒక లాంటి హాయ్ ఉందే నీ మాటల్లో వింటూనే జారుకుంటా నేను నీ మైకంలో నూరేళ్లు దాచుకుంటా నా గుండెల్లో నను నేనే చూసుకుంటా నీ సంతోషంలో ఉయ్యాలనై నే నీకే జోలని పాడాలని ఉందే కన్నీరు లేని లోకం నీకు చూపాలని ఉందే నీ చెలిమిని విడిచిక బతకడం అంటే చాల చాల చాల చాల చాల చాల కష్టంలే నాక్కూడా నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా நீ எநா ரொம்ப ఇష్టమే எனக்குడా हम को तुम से प्यार हे मुझ को भी I'm fallen heart for you baby So am I ఇన్నాళ్లుగా ఉన్న మౌనం మాటాడా మంటున్నదే నువ్వేలే నాకింకా సర్వం అనుకుంటే నాలోని ప్రాణం లేచి వస్తున్నదే నువ్వంటే చాల చాల చాల చాల చాల చాల చాల ఇష్టమే నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా
Writer(s): Bhaskarbhatla Ravikumar, Raghu Kunche Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out